• Nitya Satyalu
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నిత్యసత్యాలు

    Nitya Satyalu

    Publisher: Victory Publishers

    Pages: 94
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

అనేక నీతి శతకాల్లో వ్రాయబడిన అమృతగుళికల్లాంటి శ్లోకాలను వెదికి వెదికి ఒక సూక్తిమాలగా గుదిగుచ్చబడిన గ్రంథమిది.

తన ఉపన్యాసాన్ని రక్తికట్టించుకోవాలనుకునే ఉపన్యాసకుడుగాని, తన బోధనను పరిపక్వత చెందించుకుని ఎక్కువకాలం గుర్తుంచుకొనేలా చేయాలనుకొనే ఒక అధ్యాపకుడుగాని తన వ్యాసాన్ని సాటి లేని మేటిదిగా తీర్చిదిద్దాలనుకొనే ఒక వ్యాసకర్తగాని, తన సంభాషణను తప్పు పట్టడానికి కూడ వీలులేకుండ సాధారణంగా పటిష్ఠంగా మాట్లాడాలనుకొనే వక్తగాని, దశదిశలా వెల్లివెరిసేలా చెప్పాలనుకొనే ఒక కవిగాని, కథానికా నవల, కథా రచయితగాని మరెవ్వరైనా సరే తన వాగ్ధోరణిని పండించుకోవాలనుకునే ఎటువంటి వ్యక్తి అయినా సరే ఈ గ్రంథంలోని అన్నింటినీ కాకపోయినా కొన్నింటినైనా కంఠగతం చేసుకొనగలిగితే కీర్తిధనం హస్తగతమైనట్లే - భాషా సౌలభ్యం కరతలామలకమైనటే. అదే ఉద్దేశంతో భాషలో పరిపక్వతా జ్ఞానాన్ని చక్కగా అందించాలనే సద్భావనతోనే ఈ సూక్తి "సుగంధాల"ను పరిమళభరితంగా మీ కందించాలనే మా తపన - తాపత్రయం - ఆశయం - పఠనమాత్రాననే పొందండి.

పొద్దున్నే చదివిన శ్లోక భావంతోనే ప్రొద్దుగ్రుంకే వరకూ ఆనందాన్ని అనుభవించండి.

- నాగినేని లీలాప్రసాద్

Preview download free pdf of this Telugu book is available at Nitya Satyalu