• Nitya Jeevitamulo Uparatnalu
  • Ebook Hide Help
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నిత్య జీవితములో ఉపరత్నాలు

    Nitya Jeevitamulo Uparatnalu

    Publisher: Mohan Publications

    Pages: 139
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

నిత్యజీవితంలో ఉపరత్నాలు ఒక అద్భుత గ్రంథం రాజ్యము. ఇంతవరకు తెలుగు భాషలందు ఉపరత్నాల గురించి పరిశోథనాత్మకంగా వెలువరించ బడిన పుస్తకము లేదనుటలో అతిశయోక్తిలేదు.ఈ గ్రంథమునందు అనేక ఉపరత్నాల గురించి అద్భుతమైన సమాచారము అందించుట జరిగింది. ఉపరత్నాల యొక్క లక్షణాలు, దొరికేచోట్లు, స్పటికపద్ధతి, స్పటికాకృతి, జీవకణము, చిహ్నము, రంగు, శక్తి, మూలకం, గ్రహం, మరియు గ్రహస్థానము, ఉపయోగాలు, రోగనివారణలు, అదృష్ట జాతకులు, ఎవరు ధరించాలి మొదలైన అంశములు పొందుపరచుట జరిగినది. నిత్యజీవితంలో నవరత్నాలు పుస్తకము విడుదల అయిన తరువాత పాఠకుల నుండి ప్రతిరోజు అసంఖ్యాకంగా అభినందనలు తెలుపుతు తమ సందేహములను నివారణచేసుకొనుచున్నారు. అదే విధంగా నిత్యజీవితంలో ఉపరత్నముల పుస్తకమును కూడ పాఠకులు విజయం చేకూర్చగలరని ఇందులో సమాచారమును సంగ్రహించి హంసక్షీర న్యాయమువలె సమతుల్యము పాటించగలరని ఆశిస్తున్నాము.

Preview download free pdf of this Telugu book is available at Nitya Jeevitamulo Uparatnalu