• Nitya Jeevitamlo Dhyanam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 97.2
    108
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నిత్య జీవితంలో ధ్యానం

    Nitya Jeevitamlo Dhyanam

    Pages: 175
    Language: Telugu
    Rating
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    '1/5' From 1 votes.
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    '1/5' From 1 premium votes.
Description

మనిషిలో 'మానసికి వత్తిడి' అనేది ఇవాళ ఎన్నో కారణాల వలన కలగవచ్చు. దీనివలన మనము ఎన్నో పనులలో విఫలమవుతున్నాం. ఆందోళనకు గురవుతున్నాం. దీనివలన మనకు తెలియకుండానే బీపీ వ్యాధిని పడుతున్నాం.
'నిత్యజీవితంలో ధ్యానం' వలన మానసిక వత్తిడి పూర్తిగా నివారిస్తుంది. అంతేకాకుండా మనం చేసే ప్రతి పనిమీద ఏకాగ్రత కలుగుతుంది. ఎన్నో విషయాల మీద సూక్ష్మ అవగాహన కలుగుతుంది.
మనోవైజ్ఞానిక శాస్త్రం బాగా వెలుగులోకి వచ్చిన ఈ కాలంలో దానిలో ఒక భాగమైన ధ్యానాన్ని ఎన్నో మానసిక విషయాలతో అన్వయించి చెప్పటం ఈ పుస్తకంలోని ప్రత్యేకత.

- లక్కోజు రమేష్‌బాబు

Preview download free pdf of this Telugu book is available at Nitya Jeevitamlo Dhyanam
Comment(s) ...

Not detailed enough to start practicing. Author was very vague at many places and leaving it for reader to look else where to get more details.