• Nissabdham Neeku Naaku Madhya
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నిశ్శబ్దం - నీకూ నాకూ మధ్య

    Nissabdham Neeku Naaku Madhya

    Pages: 84
    Language: Telugu
    Rating
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    '3/5' From 1 votes.
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    '3/5' From 1 premium votes.
Description

జీవితం ఆ కుర్రాడికి వడ్డించిన విస్తరే - కాని అదొక్కటే అబ్బాయిలూ, అమ్మాయిలూ, ఎలా కలుస్తారు - ఏం మాట్లాడుకుంటారు - ఆ తరువాత్తర్వాత యింకేం మాట్లాడుకుంటారో తెలుసుకోవాలనే కోరిక, ఉబలాటం, తపన, సరదా -

ఎన్ని రకాలుగానో ప్రయత్నించి ఆ అసలు రహస్యం తెలుసుకోవాలని కుస్తీలు పట్టగా పట్టగా తనో సైకో అయిపోతాననే భయంతో -

ఓసారి పట్నవాసం నుంచి పల్లెటూరికి ప్రయాణం కాగా, అక్కడో గోదారిగట్టు, అక్కడో మావయ్య, అక్కడే ఓ ముద్దమందారం -

ఆ నిశ్శబ్దంలోనే ఆ ప్రశాంత వాతావరణంలోనే అంతా తెలిసిపోయినట్లు మనసు తేలికైపోయింది -

అదే ఆనందభైరవి రాగంలా యువతరానికి అటూ ఇటూ వున్న సంగతుల్ని ముగ్ధమనోహరంగా అరటిపండొలొచినట్టు చెప్పిన నవలా రత్నమాల - నిశ్శబ్దం నీకూ నాకూ మధ్య

Preview download free pdf of this Telugu book is available at Nissabdham Neeku Naaku Madhya
Comment(s) ...

యండమూరి నవలలలో నాకు నచ్చిన నవల. చివ్వరి పేజీ (చివరి వాక్యం కూడా) ఈ నవలకు పట్టిన హారతిలా ఉంటుంది!

-- Ravi E.N.V (on facebook)

Okay... I am disappointed.