• Nisita Pariseelanaa Dagaakoru Pariseelanaa
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 81
    90
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నిశిత పరిశీలనా, దగాకోరు పరిశీలనా?

    Nisita Pariseelanaa Dagaakoru Pariseelanaa

    Author:

    Pages: 400
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఇది చర్చలకూ, విమర్శకూ సంబంధించిన మూడు పుస్తకలు కలిసిన సంపుటం. వేర్వేరు సందర్భాలకు సంబంధించినవి.

క్లుప్తంగా వీటి వివరాలు:
1. నిశిత పరిశీలనా, దగాకోరు పరిశీలనా?
చలం సాహిత్యం మీద నిమ్మగడ్డ వెంకటేశ్వర్రావు అనే ఆయన రాసిన "నిశిత పరిశీలన...." అనే పుస్తకం మీద స్పందనగానే ఈ పుస్తకం రాయవలసి వచ్చింది. చలం సాహిత్యంలో, ఒక్క మంచి అంశమైనా లేదనీ, ఆ సాహిత్యం పూర్తిగా తిరస్కరించ దగ్గదనీ, నిమ్మగడ్డ పరిశీలన తేల్చింది. ఆ నిశిత పరిశీలన, ఎంత నిశితంగా, ఎంత వివేకంగా సాగిందో వివరిస్తూ చేసిన విమర్శ ఇది.
2. 'జన సాహితి'తో మా విభేదాలు!
భూస్వామ్య విధానాన్నీ, సామ్రాజ్య వాదాన్నీ వ్యతిరేకించే లక్ష్యం గల ప్రణాళికతో 1978లో ఏర్పడిన 'జన సాహితి' సంఘంలో, నేను ప్రారంభంలోనే చేరడమూ, సంవత్సరన్నర కాలంలోనే బయటకు రావడమూ, రెండూ జరిగాయి. నా లాగే మరి కొందరు సభ్యులు కూడా ఆ సంఘం నించీ బైటికి వచ్చారు. అప్పటి నించీ మా మీద ఆ సంఘం ద్వారా దుష్ప్రచారం సాగుతోంటే, ఆ సందర్భంలో ఈ పుస్తకం రాయవలసి వచ్చింది.
3. తీగ లాగారు, డొంకంతా కదిలింది!
ఇద్దరు భార్యాభర్తల విరోధాలలో, నేను ఆ భార్య పట్ల సానుభూతితో ఆమెకు సహాయం చేయడం వల్ల, భర్త వేపు నించీ నా మీద ఒక నీచమైన కరపత్రం వచ్చింది, 1987 లో. ఆ కరపత్రానికి జవాబుగానే ఈ పుస్తకం రాయవలసి వచ్చింది.

ఈ రకంగా వేరు వేరు సందర్భాల్లో ఈ పుస్తకాలు వచ్చాయి. ఇవి కథలో, నవలలో కావు. నిజ చరిత్రలో సంఘటనలు. నిజవ్యక్తుల ప్రవర్తనలు.

- రంగనాయకమ్మ

Preview download free pdf of this Telugu book is available at Nisita Pariseelanaa Dagaakoru Pariseelanaa