• Niseedhi Naadam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నిశీథి నాదం

    Niseedhi Naadam

    Pages: 213
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

దేశరాజధాని ఢిల్లీలో ప్రముఖమైన కాలేజీ అది. ఎమ్మెస్సీ చివరి పరీక్షలు రాసి, హాస్టల్నుంచి ఆంధ్రాకు వెళ్ళేందుకు సిద్దంగా వుంది ఇంద్రాణి. సరిగ్గా ఆ సమయంలో ఆమెను పిలిపించాడు బాటనీ ప్రొఫెసర్. ప్రపంచ వృక్ష శాస్త్ర చరిత్రను మలుపు తిప్పే ఒక పెద్ద బాధ్యతను ఆమెకప్పగించాడు. “ఇది నీకే సాధ్యం” అన్నాడు.

ఆ బాధ్యతను నిర్వర్తించే క్రమంలో తల్లిదండ్రులకూ, అప్పుడే పెళ్ళయిన భర్తకూ దూరమై ‘వనసీమ’ అడవికి చేరిందామె.

ప్రముఖ పారిశ్రామికవేత్త కూతురు శిల్ప, కాలేజీ ఎన్నికలలో గెలుపు కోసం ఒక ప్రమాదకరమైన సవాలును స్వీకరించి ‘వనసీమ’ అడవుల్లోకెళ్లింది.

‘వనసీమ’ అడవుల లోపలి భాగాల్లో మహా మాంత్రిక జాతి బిక్కిబిక్కి వంశం తరతరాలుగా నివాసముంటుందని జన విశ్వాసం.

అందరికీ వేదికయింది ‘వనసీమ’ అటవీ ప్రాంతం.

అడవిలో కెళ్లిన ఇంద్రాణికి నివ్వెరపరిచే నిజమొకటి తెలిసింది.

ఇంద్రాణికి తెలిసిన నిజమేమిటి? ఆమె అన్వేషణ ఫలించిందా?

శిల్ప కాలేజీ ఎన్నికల్లో గెలవగలిగిందా?

వనసీమలో బిక్కిబిక్కి వంశం ఇంకా వుందా? నిశీథినాదం రహస్యమేమిటి?

ఆద్యంతం ఆసక్తితో చదివించే నవల ‘నిశీథి నాదం’

Preview download free pdf of this Telugu book is available at Niseedhi Naadam