• Nirnayam Novel
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నిర్ణయం - నవల

    Nirnayam Novel

    Pages: 75
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 2 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

నందిని ఫోన్ రింగ్ అవుతోంది. ఎవరు చేసారోనని చూసింది అక్కడ "నాన్న" పేరు చూడగానే నందినికి నమ్మబుద్ధి కాలేదు, మరో సారి చూసింది.

తాను వందల సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయని నంబర్ నుండి ఈరోజు తనకే ఫోన్ వస్తోంది.

ఫోన్ లిఫ్ట్ చేసి నాన్నా అని పిలిచింది.

"అమ్మా ..., నందినీ ఇన్నాళ్ళు ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయలేదు అని అడగకు. ఇప్పుడు నేనూ, అమ్మ వస్తున్నాం. నిన్ను అల్లుడుగారిని మనింటికి తీసుకురావటానికి" అన్నారు.

నందిని పట్టరాని సంతోషంతో "నాన్న..., చాలా చాలా థ్యాంక్యూ నాన్నా. లవ్ యూ నాన్నా...." అన్నది.

"నందిని" కళ్ళలో చాలా రోజుల తర్వాత ఆనందం కనపడుతోంది. మూడు నెలల నుండి తను ఏడ్వకుండా ఉన్న రోజు లేదు, ఈ మూడు నెలలలో తను ఏ విధమైన భయం, బాధ లేకుండా నిద్రపోయే రోజు కూడా బహుశా ఇదేనేమో !

Preview download free pdf of this Telugu book is available at Nirnayam Novel