• Nirmanam Avagahana
  • Ebook Hide Help
    ₹ 129.6
    144
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నిర్మాణం - అవగాహన

    Nirmanam Avagahana

    Author:

    Pages: 216
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ప్రపంచీకరణ ప్రభావం సమాజంలోని అన్ని రంగాలను ప్రభావితం చేస్తున్నది. దిగజారుతున్న విలువల ప్రభావం కమ్యూనిస్టు శ్రేణుల మీదా, కమ్యూనిస్టు పార్టీ నిర్మాణం మీద కూడా ఉంటుంది కదా! అంతేకాదు. పరిస్థితులు మారిపోయాయనీ, ఇప్పుడింకేమాత్రమూ కార్మికవర్గం విప్లవకర వర్గం కాదన్న వాదనలున్నాయి. కమ్యూనిస్టు ఉద్యమం ఎదురుదెబ్బలు తిన్న నేపథ్యంలో కులం – వర్గం – వర్గ పోరాటానికి సంబంధించి అనేక సమస్యలు చర్చనీయాంశమైనాయి. సామాజిక సమస్యల పట్ల కమ్యూనిస్టు ఉద్యమం వైఖరిలో కూడా స్పష్టత అవసరమైంది. వాటితో బాటు కమ్యూనిస్టు పార్టీలో ఆంతరంగిక ప్రజాస్వామ్యం, కార్యకర్తల సమస్య, ప్రణాళికాబద్ధమైన కృషి, ఆందోళనా - ప్రచారం – నిర్మాణం, సమావేశాల నిర్వహణ సమస్యలు వంటి అనేక అంశాల పైన మార్కృస్టు తెలుగు మాసపత్రిక ప్రచారించిన కొన్ని ఎంపిక చేసిన వ్యాసాలు పుస్తక రూపంలో అందిస్తున్నాం.

- పబ్లిషర్స్

Preview download free pdf of this Telugu book is available at Nirmanam Avagahana