• Ninnatidaka Silanina
  • Ebook Hide Help
    ₹ 36
    36
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నిన్నటిదాకా శిలనైనా

    Ninnatidaka Silanina

    Author:

    Pages: 10
    Language: Telugu
    Rating
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    '2/5' From 1 votes.
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    '2/5' From 1 premium votes.
Description

"నిన్నటిదాకా శిలనైనా" విద్యార్థులకు, ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి స్ఫూర్తినిచ్చే అద్భుతమైన చిన్న పుస్తకం. కేవలం 5 నిమిషాలలో చదివి అనంతమైన స్ఫూర్తిని పొందవచ్చు. ఇదో విలువైన వ్యక్తిత్వ వికాస శిక్షణ.

మనలో చాలామంది తమ వైఫల్యాలకు, దుస్థితికి తల్లిదండ్రులనో, ఆర్థికస్థితులనో లేక ఇతరులనో కారణాలుగా చూపుతూ కాలం గడిపేస్తూంటాం. డిగ్రీ, పి.జి.ల కోసం దాదాపు రెండు దశాబ్దాలపాటు నిరంతరం చదివే మనం మన అంతరంగాన్ని చదవడానికి ఒక్కరోజైనా కేటాయించామా? కనీసం ఒక్క గంటైనా కేటాయించామా? ఒకే చదువు చదివిన వ్యక్తులలో ఒకరు గొప్ప వ్యక్తిగా ఎదగడం... మరొకరు సామాన్యుడిగా మిగిలిపోవడానికి కారణం ఇదే. ఎవరైతే తమ అంతరంగాన్ని, స్వాభావికమైన శక్తియుక్తుల్ని గమనిస్తారో వారు సవాళ్ళు, సమస్యలను అధిగమించి విజేతలుగా నిలుస్తారు.

Preview download free pdf of this Telugu book is available at Ninnatidaka Silanina