• Nindu Punnami Pandu Vennela
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నిండు పున్నమి పండు వెన్నెల

    Nindu Punnami Pandu Vennela

    Pages: 152
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఆమెది స్వరం కాదు. తెలుగు ప్రేక్షకులకో వరం. ఆమెది గాత్రం కాదు. సంగీత సరస్వతి తన ప్రతిభను రసజ్ఞులకు అందించడానికి పడే ఆత్రం. అనుకరణలకు అతీతమైన గాయకురాలిగా ఆమె గురించి తెలుగువారు సగర్వంగా చెప్పుకుంటారు. ఎవరి విషయంలోనైనా భేదాభిప్రాయాలుంటాయేమో గానీ, ఆమె గాత్ర మాధుర్యం విషయంలో మాత్రం ఎవరికీ ఏలాంటి అభిప్రాయభేదముండదు. ఆమే రావు బాలసరస్వతీదేవి. నేటి యువతరానికి తెలీకపోవచ్చుగానీ మధ్యవయస్సువారికీ, ఆపై వయస్సువారికీ ఆమెను పరిచయం చేయనక్కరలేదు. ‘నల్లనివాడ నే గొల్లకన్నెనోయీ...’ అంటూ ఆమె పాడితే విని మైమరచిన వారే వారంతా.అలా పాటే శ్వాసగా పెరిగిన అలనాటి మధురగాయని ఆర్.బాలసరస్వతీదేవి.

వివిధ భాషలలో ‘బాల’ పాడిన పాటలు రెండువేలు ఉండొచ్చును అంటున్నారు. తెలుగు చలనచిత్రాలకు ‘బాల’ పాడిన పాటలు వున్న స్వల్ప వ్యవధిలో సేకరించగలిగినన్ని సేకరించి కాలక్రమంలో పొందుపరిచాము.
‘బాల’కి సంగీత ప్రపంచంలో ఒక ప్రత్యేకతను ధన్యతను కల్పించినవి ఆమె పాడిన లలిత గీతాలే కనుక, వాటిని కూడా అచ్చువేయవలసిందే. 42 లలిత గీతాలను సేకరించి మీకు అందించగలుగుతున్నాము.

- రవికృష్ణ

Preview download free pdf of this Telugu book is available at Nindu Punnami Pandu Vennela