• Nindu Nurellu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 151.2
    168
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నిండు నూరేళ్ళు

    Nindu Nurellu

    Author:

    Pages: 200
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ ప్రపంచంలో పిడికెడు ఓదార్పూ, సానుభూతిగా చారెడు కన్నీరు దొరకడం కష్టం. ఎవరిని ఎవరూ ప్రేమించరు, ఒకరిని ఒకరు ద్వేషిస్తారనుకోవడం పొరపాటు. మండుటెండలే కాదు, ఈ లోకంలో మల్లెలూ, మంచిగంధాలూ ఉన్నాయి. వాటిని ఆఘ్రాణించేందుకు ప్రయత్నించాలి. ఏ సమస్యకూ ఆత్మహత్య పరిష్కారం కాదు. కాలో చెయ్యో విరిగిందని ఎవరూ ఆత్మహత్య చేసుకోరు. గుండె పగిలితే మాత్రం ఆత్మహత్యకు పూనుకుంటారు. అంటే శారీరకమైన బాధ కంటే మానసికమైన బాధే మహాప్రమాదం. ఆ ప్రమాదాన్ని పసిగట్టి, ఎదుటివ్యక్తిని కాపాడడంలోనే మానవత్వం ఉంది. కత్తులు పదునుగా ఉంటాయి. నదులు లోతుగా ఉండి భయపెడతాయి. యాసిడ్ మంట పెడుతుంది. మందులు మత్తు కలిగించి ప్రాణాలు తోడేస్తాయి. రివాల్వర్‌కు దయ ఉండదు. ఉరికొయ్యకు జాలు ఉండదు. దయచేసి వాటి జోలికి పోకండి! హత్యలతో కాదు, ఆత్మహత్యతోనే దేశసంస్కృతీ, నాగరికతా మంటగలుస్తుంది. దేశపౌరులుగా అది వాంఛనీయం కాదు. జీవించండి! దయచేసి నిండు నూరేళ్ళూ జీవించండి! ఈ మాటే సింహప్రసాద్‌గారి నవల ‘నిండు నూరేళ్ళు’గా మీ ముందుంది. చదవండి! చదివించండి!

- జగన్నాథశర్మ

Preview download free pdf of this Telugu book is available at Nindu Nurellu