• Nikasham
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 67.2
    84
    20% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నికషం

    Nikasham

    Publisher: Sahiti Mitrulu

    Pages: 124
    Language: Telugu
    Rating
    4.75 Star Rating: Recommended
    4.75 Star Rating: Recommended
    4.75 Star Rating: Recommended
    4.75 Star Rating: Recommended
    4.75 Star Rating: Recommended
    '4.75/5' From 4 votes.
    4.67 Star Rating: Recommended
    4.67 Star Rating: Recommended
    4.67 Star Rating: Recommended
    4.67 Star Rating: Recommended
    4.67 Star Rating: Recommended
    '4.67/5' From 3 premium votes.
Description


ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు.
నిన్నటి ప్రత్యూషం నేడు లేదు.
ఈరోజుటి ప్రదోష సంధ్య.. రేపటికి పాతది... మాసినది...
ఓ గంట క్రితం చుట్టేసిన దుఃఖం యిప్పుడు శూన్యం.
ఈ చిటికెడు విషాదాలూ...
క్షణ కాలప్పాటు మెరిసే ఆనందాలూ... సుఖాలూ...
వీటిని మోస్తూ యిన్ని కోట్ల ప్రాణాలు...
అన్నీ... అందరూ కల్సి ఎక్కడికి?
ఎటువేపుకీ ప్రస్థానం?
ఒక అనుభూతి నింకో అనుభూతి కబళిస్తూ...
అంతంలేని దారిలో...
అక్కడక్కడా ఆగిపోతూ... చివరికి?
అంతా... అన్నీ... అందరూ... ఒకే ఒక గహ్వరంలోకి...
కాంతిని కూడా స్వాహా చేసే ఒక మహా బిలంలోకి...
భావాతీత... అనుభూతిరాహిత్య...
మహా శూ... న్యం... లో.... కి
Yes in to that something called
N...O....T...H...I...N...G

Preview download free pdf of this Telugu book is available at Nikasham
Comment(s) ...

Excellent Kafkaisque style of writing with imagery and images surrealistic.But the content is also to be non repulsive .Can we justify pedophilia perversions drug addiction ...profanity sexual fantasy etc.under the guise of exploting the subconcious and phiolsphical pretexts?