• Night Walker
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నైట్ వాకర్

    Night Walker

    Author:

    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

".... ఇది ఆ షాడో పనే అయి వుంటుంది. సందేహం లేదు... మనం అమర్చిన ట్రాప్‌లో నుంచి బయటపడి వుంటాడు..." చెక్కల కట్టడం రెండో అంతస్థులోని ఒక కిటికీ దగ్గిర నిలబడుతూ కామెంట్ చేశాడు యాంగ్‌చీ.

"తోటనంతా గాలిస్తున్నాం సర్... శక్తివంతమైన టార్చిలైట్లతో చెట్ల కొమ్మల్ని కూడా వెతుకుతున్నాం..." రిపోర్ట్ చేశాడు అతని అనుచరుడు ఒకతను.

దీర్ఘంగా నిట్టూర్చి తల అడ్డం తిప్పాడు యాంగ్‌చీ.

"వచ్చింది షాడోనే అయితే మీ శ్రమ వ్యర్థం మైఫ్రండ్! కారణం లేకుండా ఏ పనీ చేయడు అతను.... మేడ చుట్టూ వున్న లైట్లలో రెండింటిని మాత్రమే పగల గొట్టాడంటే అర్థం ఏమిటో కొంచెం ఆలోచించు..." అన్నాడు.

నొసలు విరుస్తూ, ఆలోచించాడా అనుచరుడు. రెండు క్షణాల తరువాత అదిరిపడి నోరు తెరిచాడు.

Preview download free pdf of this Telugu book is available at Night Walker
Comment(s) ...

This novel is now available in Tenglish script with Kinige. For details, click the link.