• Nidrita Nigaram
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నిద్రిత నగరం

    Nidrita Nigaram

    Pages: 72
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

"ఏ హరిణనయన చేతి అమృత భాండం లోంచి తొణికిన వెన్నెలో
సముద్రం మీద చెల్లారెదురైన ముత్యాలసరంలా పరుచుకుంది"

"పక్కనే కాన్వాస్ మీద తడి ఆరని బ్రష్ కొనలలో
ఓ అనావిష్కృత సౌందర్యం అందమైన రహస్యంలా మెరుస్తుంది"

"విశాలమైన ముదురు నీలపు మేఘం ఒకటి
గంభీరంగా వెండితీగల మెరుపుల్ని ఉత్తరీయపు
జలతారు అంచులుగా ధరిస్తుంది."

"అలసిన కన్నులలో స్వాప్నిక చంద్రికల్ని నింపుకున్న విశాఖ
నిద్రని మేలిముసుగులా తన ముఖం మీదకి కప్పుకుంది"

"ఆదమరిచి నిద్రించిన హిమసుందరి ధవలచేలాంచలం
విశ్రమించిన వేయిపడుగుల శ్వేతనాగై తోటను కప్పేసింది."

"...గుండె ముక్కలై స్వరాలుగా మారిందేమో
ఆ రాగం జాలిగా గాలిలో తేలుతోంది."

"విల్లులా వంపు తిరిగిన యూకలిప్టస్ కొమ్మల్లో
చిక్కుకున్న విచ్చిన గుల్మొహర్‌లా పూచిన సాయంత్రాన్ని"

"లేత ఎరుపు బద్ధకాన్ని కప్పుకుని ఉదయం
మా ఇంటిముందు ఏటవాలుగా వాలుతుంది."

"ఆలోచనలు ఎంత అస్పష్టాలు!
పాక్షికంగా పారదర్శకమైన జలతారు పరదాల వెనుక
ప్రశ్నార్థకంగా నిలచిన జవ్వని నల్లని కనుదోయిలా"

Preview download free pdf of this Telugu book is available at Nidrita Nigaram