• Nenunnaagaa
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 75.6
    84
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నేనున్నాగా...

    Nenunnaagaa

    Publisher: Palapitta Books

    Pages: 112
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

రంగనాథం రామచంద్రరావు మంచి అనువాదకులు, రచయితే కాక ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత కూడా ! అందుకే ఆయన రచనలలో విలువల కోసం ప్రాకులాట కనిపిస్తుంది. వివిధ వార, మాస, త్రైమాస పత్రికలతోబాటు ఉపాధ్యాయ, ఐక్య ఉపాధ్యాయ పత్రికలకు రాసిన కథానికలు ఈ సంపుటిలో ఉన్నాయి. వీటిలో అధిక శాతం బహుమతులు పొందినవే ! మన మతికి పదును పెట్టేవే ! !.

మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలై పోతున్నాయి. మానవత్వం వెల్లివిరియాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది అని చాటి చెబుతాయి రామచంద్రరావు కథానికలు. రామచంద్రరావుగారికి మానవతా విలువలన్నా, వాటిని పెంచే మన సంస్కృతి, సంస్కారమన్నా ఎంత ప్రేమో ఈ కథానికలన్నీ మనకి చెప్పకనే చెప్తాయి. అందరూ చదవాల్సిన కథానికలు. చదివి మరచి పోవాల్సిన కథానికలు కావు. మనల్ని మనం చెక్‌ చేసుకోవడనికి తోడ్పడే కథానికలు.

- వేదగిరి రాంబాబు

Preview download free pdf of this Telugu book is available at Nenunnaagaa