• Nenu Saitham
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 86.4
    96
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నేను సైతం

    Nenu Saitham

    Author:

    Pages: 140
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఆమె పుట్టకముందే ఆమె కోసం ఎర్ర తివాచీ పరచి ఉంచారు. పుట్టాక, 'యువరాణివి' అన్నారు. ఆ పిమ్మట చిత్రంగా ఆమె పనికిరాని 'బొమ్మ' అయిపోయింది. తల్లిపేగు అడ్డు పడకపోయి ఉంటే నిర్దాక్షిణ్యంగా విసిరి పారేసేవారేమో!

అడుగడుగునా అనాదరణ! ఆంక్షలు ! ఆశల్ని త్రుంచేవాళ్ళు! రెక్కల్ని కత్తిరించాలని చూసే పరిస్థితులు!

అయినా ఆమె తనకు తాను కొత్తగా విత్తుకుంది. గుండెల నిండా 'ఆశ' పీల్చుకుంది. చిగురుటాకుల రెక్కలు చాచింది. తలెత్తి నిలబడింది. తలమానికమై నిలిచింది.

ఆడపిల్లల్లో ఆత్మస్థైర్యం, ఆడపిల్లల తల్లిదండ్రుల్లో ఆత్మవిశ్వాసం నింపుతూ ఓ ఆడపిల్ల తను గెలవడమే గాక తనవారినీ గెలిపించింది. వేయి పూలు వికసించడానికి తన రెండు చేతులూ అడ్డు పెట్టింది!

సింహప్రసాద్ స్ఫూర్తిదాకమైన నవల "నేను సైతం".

Preview download free pdf of this Telugu book is available at Nenu Saitham