• Nenu Preminchina Pustakalu
  • Ebook Hide Help
    ₹ 76.5
    85.008
    10.01% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నేను ప్రేమించిన పుస్తకాలు

    Nenu Preminchina Pustakalu

    Author:

    Pages: 136
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఓషో జీవితకాలంలో లక్ష గ్రంథాలు చదివాడని అంటారు. తన ఆరు వందల ఎనభై గ్రంథాల్లో ఎన్నో మతాల గురించి, తాత్వికుల గురించి, రచయితల గురించి ఆయన ప్రస్తావిస్తూ ఉంటారు. దాదాపుగా తనకు నచ్చిన నూట ఎనభయ్యారు గ్రంథాల గురించి, అవి తనకు ఎందుకు నచ్చాయో వివరించే గ్రంధం “నేను ప్రేమించిన పుస్తకాలు”. ఒక డెంటల్ సెషన్‌లో కేవలం నలుగురితో మాత్రమే ఆయన ఆ గ్రంథాల గురించి వివరించారు. టాల్‌స్టాయ్, డాస్తోవ్‌స్కీ వంటి జగత్ప్రసిద్ధులయిన నవలాకారులు, బైబిల్‌లో తనకు నచ్చిన భాగాలు, భగవద్గీత, నీషే దస్ స్పోక్ జరతూష్ట్ర, గోర్కీ అమ్మ, తుర్గినోవ్ తండ్రులు కొడుకులు, సూఫీ రచనలు, ఖలీల్ జీబ్రాన్ రచనలు, లావోత్స తావో తెచింగ్, దమ్మపదం, పతంజలి ‘యోగం’, నసిరుద్దీన్ షా కథలు ఇట్లా బహుముఖీనమైన పుస్తక ప్రపంచాన్ని మన కళ్ళముందుంచే మనోహరమైన గ్రంథం.

Preview download free pdf of this Telugu book is available at Nenu Preminchina Pustakalu