• Nenu Na Basali Ma Pillanakoduku
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నేను నా బాశాలి మా పిల్లనాకొడుకు

    Nenu Na Basali Ma Pillanakoduku

    Pages: 52
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

"ఏమోయ్, మాకంటే మరీ జూనియర్‌వైనా ముందుగానే ప్రమోషన్ కొట్టేశావు? ఇంతకీ బాస్‌ను ఎలా మానేజ్ చేశావో మాకూ కాస్తంత చెప్పవా?" అడిగారు కొలీగ్స్ సుబ్బారావును.

"పెళ్ళిరోజు సందర్భంగా మన బాస్‌కి 'నేను నా బాశాలి మా పిల్లనాకొడుకు' కథల సంపుటి ప్రజెంట్ చేయడం మినహాయించి నేను చేసింది ఏమీ లేదు" అన్నాడు సుబ్బారావు.

* * *

"ఏడాదిన్నరగా ఎంతగానో బ్రతిమాలుతున్న ఎందరినో కాదన్న ఆ రాధను నువ్వెలా ఆకట్టుకోగలిగావు?" తన స్నేహితుడు వర్మను ప్రశ్నించాడు వెంకటేశ్.

"మొన్నీ మధ్యన ఓ పార్టీలో రాధకు 'నేను నా బాశాలి మా పిల్లనాకొడుకు' కథల సంపుటిలోని ఓ రెండు కథలు వినిపించా, అంతే నే చేసింది" బదులిచ్చాడు వర్మ కులాసాగా నవ్వుతూ.

* * *

"రేపు నీ పుట్టినరోజు బహుమతిగా ఓ ఖరీదైన గిఫ్ట్ తేవాలనుకుంటున్నా, ఏం కావాలో చెప్పు?" తన కూతురు కవితను అడిగాను వాళ్ళ నాన్న రవీంద్ర.

"ఆ ఖరీదైన గిఫ్ట్‌కు బదులుగా 'నేను నా బాశాలి మా పిల్లనాకొడుకు'కథల సంపుటిని ప్రజెంట్ చేస్తే చాలు, దాన్ని జీవితాంతం ఎంతో అపురూపంగా దాచుకుంటా" చెప్పింది కవిత.

* * *

"బాగా మానసిక ఒత్తిడితో నలిగిపోతున్న వ్యక్తిని నువ్వెలా నవ్వించగలవు?" తనముందున్న ఓ నిరుద్యోగ అభ్యర్థిని ప్రశ్నించాడు ఇంటర్వ్యూ చేస్తున్న ఆఫీసర్.

"ఇటీవల నేను చదివిన 'నేను నా బాశాలి మా పిల్లనాకొడుకు' కథల సంపుటిలోని కొన్ని కథల్ని చెబితే చాలండీ" ఉద్యోగం తనదేనన్న ధీమాతో నవ్వుతూ బదులిచ్చాడు అభ్యర్థి.

* * *

"ఈ మధ్య తరచుగా గమనిస్తున్నా, నీ ఫ్రెండ్ సుధ క్లాస్ రూమ్‌లో వున్నా తనలో తనే నవ్వుకుంటోంది, ఆ అమ్మాయికి పిచ్చిగానీ పట్టిందా?" లతను అడిగాడు ప్రొఫెసర్ చంద్రశేఖర్.

"అదేం కాదండీ, 'నేను నా బాశాలి మా పిల్లనాకొడుకు' కథల సంపుటి చదివినప్పటి నుండీ వాళ్ళ ఇంట్లో కూడా దాని వరస ఇలాగే ఉంటోందట!" చిరునవ్వుతో జవాబిచ్చింది లత.

* * *

ఇంకెందుకు ఆలస్యం?, మరి మీరూ ఇప్పుడే కొని చదవండి - 'నేను నా బాశాలి మా పిల్లనాకొడుకు' కథల సంపుటి .

Preview download free pdf of this Telugu book is available at Nenu Na Basali Ma Pillanakoduku
Comment(s) ...

Fun with interesting story collection ... Worth readable......... nice way of writing