• Nenu Hinduvu Netlayita
  • Print Book Help
    Out of stock
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నేను హిందువు నెట్లయిత?

    Nenu Hinduvu Netlayita

    Author:

    Pages: 188
    Language: Telugu
    Rating
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    '3/5' From 2 votes.
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    '1/5' From 1 premium votes.
Description

ఈ పుస్తకంలోని అసలు శక్తి బ్రాహ్మణత్వాన్ని చంపలేకపోయినా, బాగా బలహీనపరచగలదు.

- ప్రొ. సుసీ థారు (ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ)

ఈ పుస్తకం భారతదేశంలోని లౌకికవాదంపై పరిశోధన చేసే వారందరికీ ఓ సవాలు.

- ప్రొ. సుజాత పటేల్ (ది హిందూ)

మార్క్సిజం ఇక్కడ రిసీవ్డ్ ఐడియా, అందుకే అది నాన్ థాట్ అయింది. థింకర్ అవసరం దానికి లేకుండా పోయింది. ఐలయ్య పుస్తకం ఇక్కడే విజయం సాధించింది.

- ఎ. సురేంద్ర రాజు (ఏకలవ్య)

కొడవల్లను మింగి అరిగించుకోడం అసాధ్యం. ఈ పుస్తకంలో భావగర్భితుడైన కంచ ఐలయ్య ఆ పని చేసాడు.

- ప్రొ. డి. ఆర్. నాగరాజ్ (ది బుక్ రివ్యూ)

ఈ పుస్తకం చర్చకి ఆహ్వానమని నేను భావిస్తున్నాను. కాని ఆయన నన్ను బోనులో నిలబెట్టినందుకు చర్చ సాధ్యమా!

- ప్రొ. త్రిదీప్ సుహరుథ్ (ది ఇండియన్ రివ్యూ ఆఫ్ బుక్స్)

దేశవ్యాప్తంగా... సంచలనం సృష్టించిన ఈ పుస్తక రచయిత తెలుగువాడు కావడం మన అదృష్టం.

- గుడిపాటి (వార్త)

Comment(s) ...

Can you please add more books of Kanche Illaiah to kinigie!

Thanks!

I am a follower of Prof Kanche iliah...Please provide me e-books ...Vijay