• Nenu Communistuni
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నేను కమ్యూనిస్టుని

    Nenu Communistuni

    Author:

    Pages: 86
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

నిగర్వి, నిరాడంబరుడు, గొప్ప మానవతావాది, ప్రేమాస్పదుడు, అతి సాధారణంగా కనిపించే అసాధారణ వ్యక్తి సీకే. ఆయన జీవితాన్ని ప్రపంచానికి పరిచయం చెయ్యాలని నాకు చాలాసార్లు అనిపించేది. మీ గురించి చెప్పండని ఎప్పుడడిగినా మాట్లాడేవాడు కాదాయన.

2005 జనవరి, ఫిబ్రవరి నెలల్లో నేను సీకేని ఇంటర్వ్యూలు చేశాను. ఎన్నోసార్లు అడగ్గా అడగ్గా ఎప్పటికో ఇంటర్వ్యూ ఇచ్చేందుకు అంగీకరించాడు. అప్పుడాయన సంగారెడ్డిలో తన కూతురు ఇంట్లో వున్నాడు. ఇంట్లో వాళ్లంతా ఎవరి పనిమీద వాళ్ళు వెళ్ళిపోయాక, నిశ్శబ్దంగా వున్న ఆ ఇంట్లో మేం ఇద్దరం మిగిలాం. మీ గురించి చెప్పండి అని ఆయన్ని అడిగినప్పుడు ఆయన నెమ్మదిగా నేను కమ్యూనిస్టుని... అనే మొట్టమొదటి వాక్యంతో తన గురించి చెప్పటం మొదలు పెట్టాడు. చాలా క్లుప్తంగా, తన జీవితం గురించి ఎంతో ముక్తసరిగా చెప్పాడాయన. ఆ ఇంటర్వ్యూలు, అలాగే అంతకుముందు ఆయనతో అప్పుడప్పుడూ చేసిన సంభాషణల ఆధారంగానే ఈ పుస్తకం రాశాను.

- గీతా రామస్వామి

- హైదరాబాద్ బుక్ ట్రస్ట్

Preview download free pdf of this Telugu book is available at Nenu Communistuni