• Nenu Cheekati
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నేనూ - చీకటి

    Nenu Cheekati

    Pages: 160
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

నేనూ - చీకటి నవలలో ' కథ' అనే భాగం చాల సన్నని దారం.

ఈ కథ చెప్పుకునే మనిషి, భగవాన్లనే స్నేహితుని ద్వారా గౌరీమనోహరి (జానకి) అనే వేశ్య పరిచయంలోకి వెళ్ళి - ఆమెలో గొప్ప హృదయ సంస్కారాన్ని గ్రహించి ఉప్పొంగి పోయి తోడుగా తనకి వుండిపోవాలని గాఢంగా కోరుకోవడం, దానిని సాధించుకోవడం- ఇంతే.

అయితే - ఈ నవలలో భగవాన్లు పాత్ర, గౌరీ మనోహరి పాత్ర ఈ Narrator పాత్రకి ఎడాపెడా నిలబడి అతనికి ఈ జీవితపు విలువల్ని తెలియజెప్పారు.

జానకి అనబడే గౌరీమనోహరితో పరిచయం యేర్పడి, ఆమె అంతరంగపు సంస్కార సుగంధాలు సోకి, తను లోపల, బయట క్షాళనం "కావించబడే" వరకూ, ఈ కథానాయకుడు కూడా మురికి చీకటి రొచ్చులో పొర్లాడుతున్నవాడే.

చాలా సామాన్యమైన మధ్యతరగతి 'మేధావి అనార్కిస్ట్' అంతరంగ కథనం యీ నేనూ - చీకటి.

ఇటువంటి పుస్తకాలు ఎవరి ఏకాంతంలో వారు చదవాల్సిందే - నేనూ - చీకటి నవల వెంటాడి చదివిస్తుంది. చదివాక వెంటాడుతుంది.

- ఇంద్రగంటి శ్రీకాంత శర్మ

Preview download free pdf of this Telugu book is available at Nenu Cheekati