• Nenu Chadivina Telugu Navalalu  1
  • Ebook Hide Help
    ₹ 36
    36
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నేను చదివిన తెలుగు నవలలు - 1

    Nenu Chadivina Telugu Navalalu 1

    Pages: 54
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఏ పుస్తకం చదివినా అందులో నన్ను ఆకర్షించినవీ, కొత్తగా ఆసక్తికరంగా అనిపించినవీ, గుర్తుపెట్టుకోవలసినవని తోచేవీ, బాగా నచ్చినవీ లేక నచ్చనివీ ఒక చోట వ్రాసి పెట్టుకోవడం అలవాటు నాకు.

అది ఆ పుస్తకం నుంచి నేను గ్రహించిన సారం అన్నమాట. అంతే తప్ప అది ఆ పుస్తకాన్ని గురించి సమగ్రమైన వివరణా కాదు, దానిని సశాస్త్రీయంగా విశ్లేషించే ప్రయత్నమూ కాదు.

అలా ఎప్పట్నించో కొన్ని పుస్తకాలపై, నాకోసం నేను వ్రాసి పెట్టుకున్న విషయాలు మరికొందరికి కూడా ఆసక్తికరంగా, ఉపయుక్తంగా ఉండవచ్చునని భావించి ఇ-బుక్‌గా ప్రచురించడం జరుగుతోంది. మొదటి ప్రయత్నంలో మూడు నవలలు తీసుకుంటున్నాను. ఈ మూడు పుస్తకాల రచనా/కథా కాలం 1920 ప్రాంతాలది. ఆ నవలలు – “ మాలపల్లి”, “అతడు-ఆమె”, “కొల్లాయి గట్టితేనేమి?”.

ఈ నవలలని నేను ఏడెనిమిదేళ్ళ క్రితం చదివాను. ఈ వివరాలన్నీ అప్పుడు వ్రాసి పెట్టుకున్నవే. ఈ అభిప్రాయాలూ అప్పటివే.

Preview download free pdf of this Telugu book is available at Nenu Chadivina Telugu Navalalu 1