• Nenu Astaminchanu
  • Ebook Hide Help
    ₹ 97.2
    108
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నేను అస్తమించను

    Nenu Astaminchanu

    Pages: 88
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


పాలరాతి మైదానాలలో
మట్టి పేగుల
హక్కుల డొక్కలెండి
చింతపిక్కలేరుకుంటూ...
రాత్రుల రాస్తా రోకో
ప్రకృతి కళ్ళల్లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్
మృత్యువుకు నేల్ పాలిష్ చేస్తూ...
మనిషిని మించిన పశువు లేదని
విశ్వసిస్తున్న ప్రపంచం


ఆపాద మస్తకం
అల్పపీడనం
ఒంటేలు పోసుకోలేని
ఒత్తిడి
గ్లోబు గొంగడి కప్పుకొని
ల్యాప్‌టాప్‌ల మీద
మెదడు గుండెకాయల వేపుడు
నిద్ర నిమిత్తమాత్రురాలు
డబ్బు మహాపతివ్రత

Preview download free pdf of this Telugu book is available at Nenu Astaminchanu