• Nelabala
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నెలబాల

    Nelabala

    Publisher: Palapitta Books

    Pages: 99
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

గీతాంజలి తరువాత అంతగా ప్రసిద్ది పొందిన టాగూరు గ్రంధం బెంగాలీలో ఆయన వ్రాసిన "శిశు" అనే కవితా సంకలనం. ఇందులో ఉన్నవన్నీ బాగా చిన్న పిల్లల కోసం, వాళ్ళని అలరించటానికి వ్రాయబడ్డ కవిత్వాలు. వాళ్ళ అమాయకత్వం, వాళ్ళ సహజ మనోభావాలు, వాళ్ళ చిలిపితనం, ముద్దు ముద్దు మాటలు ఎంతో రమ్యంగా హృదయానికి హత్తుకునేటట్టుగా చిత్రించబడినవి. ప్రకృతి వర్ణన కూడా అత్యంత అద్బుతం. ఇవన్నిపసివాళ్ళని దృష్టిలో పెట్టుకొని వ్రాసినటువంటివైనా పెద్దలమని అనుకునే వాళ్ళు కూడా చదివి ఆనందించవలసిన, తెలుసుకోవలసిన విషయాలు ఇందులోనూ ప్రతి కవితలోను చాల వున్నవి. అలాంటి గొప్ప కావ్యమైన "శిశు"ని బెంగాలీ నుండి టాగోరే స్వయంగా ఇంగ్లీషులోకి "ది క్రెస్సెంట్ మూన్"గా అనువాదం చేసారు. ఈ అద్భుత కవిత్వాన్నితెలుగు వారందరూ కూడా చదివి, అందులోని అమృతాన్ని ఆస్వాదించాలనే సదుద్దేశంతో చేసిన చిన్న ప్రయత్నం ఈ "నెలబాల". ఈ చిన్ని ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను.

- రత్నమాల

Preview download free pdf of this Telugu book is available at Nelabala