• Neetone Nee Needa
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నీతోనే నీ నీడ

    Neetone Nee Needa

    Pages: 134
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

వేదాల విశిష్టతను భారతీయులేకాక, లోకులందరూ గుర్తించారు. ఉపనిషత్తులను ప్రపంచవ్యాప్తంగా జిజ్ఞాసువులందరూ తలకెత్తుకుంటారు. కానీ వాటి పేరు చెప్పుకొని ఎన్నాళ్ళు కాలక్షేపం చేయగలం? వేదాలను, ఉపనిషత్తులను మాత్రం అధ్యయనం చేస్తూ కూర్చున్నట్లయితే వెంకటరామన్ అనే బాలుడి నుంచి ఒక అరుణాచల రమణుడు పుట్టుకొచ్చేవాడా? గదాధర్ అనే బాలుడి నుండి రామకృష్ణ పరమహంస జన్మించేవాడా? రమణుడు, రామకృష్ణ లాంటివారు వేదాలలోనూ, ఉపనిషత్తులలోనూ లేని దానిని కొత్తగా ఏమి చెప్పారని ఎవరైనా ప్రశ్నిస్తే ఏమీ చెప్పలేదనే అంగీకరించాలి. ఆ మాటకు వస్తే వేదాలూ ఉపనిషత్తులను దాటి పవిత్రమైనదాని ని గురించీ ఎవరూ ఏమి చెప్పలేకపోవచ్చు. అలాంటప్పుడు వాటిని వల్లె వేసుకుంటూ కూర్చుంటేచాలు అనుకొనే వాళ్ళున్నారు. కానీ ఎంతైనా దానిని గురించి వల్లె వేయడం ద్వారా మహాపురుషులు జన్మించరు.

ధార్మిక జీవనం కనుక్కోవాలంటే, గ్రంథాలు - అవి ఎంతటి ఉత్కృష్టమైనవైనా సరే - వాటిలో వాక్యాలను వల్లెవేసి ప్రయోజనం లేదు. ధార్మిక జీవనంపై ఆసక్తి వున్నవాడు దానిని తన జీవితంలో స్వయంగా కనుగొనాలి. ఆలోచనను అవతలకు నెట్టి, పరోక్ష జ్ఞానాన్ని పక్కకు పెట్టి ప్రత్యక్షంగా, ఇంట్యూటివ్‌గా కనుక్కోవాలి. అలా కనుగొనే వీలుంది. అయితే తాను తెలుసుకున్నదంతా తీసి పక్కన పెట్టాలి. మనస్సు శూన్యమయితే గానీ ఏదీ కనుగొనలేం.

Preview download free pdf of this Telugu book is available at Neetone Nee Needa