• Neelapu Deepam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 70.2
    78
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నీలపు దీపం

    Neelapu Deepam

    Author:

    Publisher: Manchi Pustakam

    Pages: 128
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description
నీలపు దీపం (గ్రిమ్స్ కథలు)

జాకబ్‌ (1785-1863), విల్హెల్మ్‌ గ్రిమ్ (1786-1859) జర్మనీకి చెందిన భాషావేత్తలు, సాంస్కృతిక పరిశోధకులు. గ్రిమ్స్‌ సోదరులుగా ప్రసిద్ధిచెందిన వీళ్ళిద్దరూ 19వ శతాబ్దంలో జానపద కథలను సేకరించి ప్రచురించారు. సిండ్రెల్లా, హాన్సల్‌ అండ్ గ్రెటెల్‌, స్నో వైట్‌ వంటి ఎన్నో జానపద కథలు ప్రాచుర్యంలోకి రావటానికి ఈ సోదరులే కారణం. పిల్లల కోసం వీళ్లు చేసిన జానపద కథల మొదటి సంకలనం 1812లో ప్రచురితమయింది. దాంట్లో 86 కథలు ఉన్నాయి. 1857 నాటికి వీటిని ఎన్నోసార్లు సవరించి ప్రచురించారు. మొత్తం మీద 200 కథలు సేకరించి ప్రచురించారు.

ఈ కథలు ఎంతో ఆదరణ పొందాయి. వందకు పైగా భాషలలోకి అనువాదం అయ్యాయి. ఎన్నో కథలను ఎంతో మంది సినిమాలుగా తీశారు.

గ్రిమ్స్‌ సోదరులు సేకరించిన వాటి నుంచి ఈ సంకలనంలో 17 కథలు ఉన్నాయి. వీటని ఊట్ల కొండయ్య చక్కగా తెనిగించడమే కాకుండా మన పరిసరాలకు అనుగుణంగా మలిచారు. ఇవి 1958లోనే చిన్న చిన్న పుస్తకాలు గానూ, రెండు సంపుటాలుగాను బొందలపాటి శకుంతల సంపాదకత్వంలో బాలానంద ప్రచురణలు ద్వారా ప్రచురితమయ్యాయి. ఈ కథలకు బాపు బొమ్మలు వేశారు.

Preview download free pdf of this Telugu book is available at Neelapu Deepam