• Neelambari Sharada Kathalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 90
    120
    25% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నీలాంబరి-శారద కథలు

    Neelambari Sharada Kathalu

    Author:

    Publisher: Sharada

    Pages: 142
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

అడిలైడ్ వాస్తవ్యురాలు శారద రాసిన కథలు, వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డవి.

* * *

ఒకే రచయిత రాసిన కథల్లో వైవిధ్యం వస్తువులో, శైలిలో, శిల్పంలో, పాత్రచిత్రణలో, భాషలో, సందర్భాలలో, సంఘర్షణలలో, మనస్తత్వచిత్రణలో కనిపిస్తాయి. ఆ ఒక్క రచయిత అనుభవాలుగానీ, తన చుట్టూ ఉన్న సమాజంలో గమనించిన విశేషాలూ, సంఘర్షణలూ ఉంటాయి. శారద కథల్లో ఈ వైవిధ్యం చూస్తాం. ఈ కథల్లో హాస్యం ఉంది, వ్యంగ్యం ఉంది. సమాజంలో జరిగే అకృత్యాల మీద వ్యాఖ్యానం ఉంది. మనస్తత్వ చిత్రణ ఉంది.

నిడదవోలు మాలతి


గమనిక: "నీలాంబరి - శారద కథలు" - ఈబుక్ సైజు 9.38 mb

Preview download free pdf of this Telugu book is available at Neelambari Sharada Kathalu