• Neela Saptabhoomi Ontari
  • Ebook Hide Help
    ₹ 450
    500
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నీల - శప్తభూమి - ఒంటరి

    Neela Saptabhoomi Ontari

    Publisher: TANA Prachuranalu

    Pages: 1108
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

ఇది తానా బహుమతి పొందిన మూడు నవలలు కలిపిన సంపుటి.

ఈ మూడు నవలలు విభిన్న కథావస్తువులతో రావడం మెచ్చుకోదగ్గ విషయం. వీటిలో “శప్తభూమి” రాయలసీమలోని అనంతపురం చరిత్ర నేపథ్యంగా రాసిన నవల. తన అస్తిత్వాన్ని కాపాడుకోవడంలో జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని, తానెంచుకొన్న గమ్యాన్ని చేరిన ఒక యువతి కథ “నీల” నవల. నాగరికత పేర జరుగుతున్న ప్రయాణంలో మనదైన ప్రాచీన గ్రామీణ జ్ఞానసంచయాన్ని, విలువలని పరిరక్షించుకోవలసిన అవసరాన్ని చాటి చెప్పిన నవల “ఒంటరి” .

ఈ నవలల్లోని కథావస్తువులన్నీ సాహిత్య ప్రయోజనమెరిగిన రచయితలు చిత్తశుద్ధితో ఎంచుకొన్నవే. ఈ ముగ్గురు రచయితలు నవలాశిల్పం గురించి మంచి అవగాహన ఉన్నవారే. వారి కలం నుంచి వెలువడిన ఈ మూడు నవలలు తెలుగు నవలా ప్రపంచంలో ప్రముఖమైన స్థానాన్ని సంపాదించగలవని తానా నమ్ముతోంది.

- తానా ప్రచురణల కమిటీ

గమనిక: " నీల - శప్తభూమి - ఒంటరి " ఈబుక్ సైజు 5.9mb

Preview download free pdf of this Telugu book is available at Neela Saptabhoomi Ontari