• Neel Bag David
  • fb
  • Share on Google+
  • Pin it!
 • నీల్ బాగ్ డేవిడ్

  Neel Bag David

  Publisher: Manchi Pustakam

  Pages: 34
  Language: Telugu
  Rating
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  Be the first to vote
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  '0/5' From 0 premium votes.
Description

పిల్లలకు స్కూళ్ళు జైళ్ళ లాంటివి. నిజం చెప్పాలంటే పిల్లలు బడికి వెళ్ళడానికి బొత్తిగా ఇష్టపడరు. కాని తల్లిదండ్రులు వారిని బడులలోకి బలవంతంగా నెడుతూ ఉంటారు. బడికి వెళ్ళడం లేదా మానేయడం అన్న నిర్ణయం పిల్లల చేతుల్లోలేదు. ప్రభుత్వం నేడు పల్లె-పల్లెలో బడులు ప్రారంభిస్తోంది. కాని ఈ బోర్ కొట్టించే బడులకు వెళ్లడం కన్నా బయట ప్రపంచంలోనే పిల్లలు ఎక్కువగా మజా చేస్తుంటారు.

గడచిన 20 సంవత్సరాలలో నాకు 1200కు పైగా బడులను చూసే అవకాశం దొరికింది. వాటిల్లో నీల్‌బాగ్ చాలా అరుదైనది. దాని జ్ఞాపకాలనే సువాసనలు ఇంకా నన్ను అంటి పెట్టుకొని ఉన్నాయి. వేరువేరు పనులపై మూడుసార్లు ఈ బడిని నేను చూశాను. నామదిలో నేటికీ ఆ జ్ఞాపకాలు తాజాగా ఉన్నాయి ....