• Neekosam Naprayanam - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • నీ కోసం నా ప్రయాణం (free)

    Neekosam Naprayanam - free

    Pages: 54
    Language: Telugu
    Rating
    4.17 Star Rating: Recommended
    4.17 Star Rating: Recommended
    4.17 Star Rating: Recommended
    4.17 Star Rating: Recommended
    4.17 Star Rating: Recommended
    '4.17/5' From 6 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

నీవు నిజం
నీ స్నేహం నిజం
నీ ప్రేమ అబధ్ధం


నీతో గడిపిన గతం మధురం
నీవులేని ఈ క్షణం నరకం
నీ జాడ తెలియని రాబోయే కాలం ప్రశ్నార్ధకం

జ్ఞాపకాలే ఊపిరిగా మార్చుకుని
అనుభవాలనే ఆయుష్షుగా పెంచుకుంటూ
మధురమైన నీ ప్రేమకు సుదూరంగా జీవిస్తున్నా.....,

నా జీవితం లోకి మళ్ళీ వచ్చి ఎడారిని పూలవనంగా మారుస్తావో
నాకెందుకులే అని వదిలేస్తావో నీ ఇష్టం
కానీ ప్రియా ...,

నేను నిజం
నా స్నేహం నిజం
నా ప్రేమ నిజం
నీపై నా ద్వేషం మాత్రం ఎప్పటికీ "అబధ్ధం".