• Neekai Nireekshanalo
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నీకై నిరీక్షణలో...

    Neekai Nireekshanalo

    Author:

    Pages: 41
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description


యుగాలు కూడా క్షణాల్లానే కరుగుతున్నాయి,
నీకై నిరీక్షణలో....


కన్నీళ్ళు కూడా తియ్యగానే వున్నాయి,
నీకై నిరీక్షణలో....


శిశిరం కూడా వసంతంలాగానే అనిపిస్తోంది,
నీకై నిరీక్షణలో....


ఎడారి కూడా వనం లాగానే అనిపిస్తోంది,
నీకై నిరీక్షణలో....


ప్రాయాలు తరిగిపోతున్నా,
ప్రాణాలు ఒరిగిపోతున్నా, ప్రియంగానే ఉంది,
నీకై నిరీక్షణలో....


నన్ను నేను కోల్పోతున్నా,
కాలంతో కరిగి, కనుమరుగవుతున్నా, ఆనందంగానే వుంది.

Preview download free pdf of this Telugu book is available at Neekai Nireekshanalo