• Nee Venuka Nenu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నీ వెనుక నేను

    Nee Venuka Nenu

    Author:

    Pages: 309
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఆమె అపురూప సౌందర్యవతి.

అతను నర రూప రాక్షసుడు. ఆమెను చెరపట్టాడు.

ఎలాగో అతన్ని ఏమార్చి రక్షిత ప్రాంతాన్ని చేరుకోవాలని ఆమె తన ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఒంటరిగా పారిపోయింది.

దేవుడులాంటి స్వామీజీ నిర్వహించే ముక్తేశ్వర ఆశ్రమానికి చేరుకుంది. కానీ ఆమె కష్టాలు తీరలేదు.

ఒక పక్క పోలీసులు ఆమె కోసం గాలింపు మొదలుపెట్టారు.

మరో పక్క ఆశ్రమంలో ఆమె చుట్టూ అవకాశవాదులు పొంచి చూస్తున్నారు.

స్వామీజీ ఆమెకు రక్షణ ఇవ్వడానికి ముందుకు వచ్చారు.

అతను దేశంలోనే అతి పెద్ద గాలింపు మొదలుపెట్టాడు ఆమె కోసం.

అతను పేరు చెప్పడానికి అధికారులు భయపడుతారు. చట్టం అతనికి దాసోహం అంటుంది.

భీమిలి లాంటి అందమైన చిన్ని ఊరిలో ఒక ప్రేమికుడు భార్యను కోల్పోయి పిల్లను పెంచుతూ చనిపోయిన భార్య స్మృతులతో బ్రతుకుతున్నాడు.

ఆమెకు తోడుగా ఒక వనిత ఆశ్రమంలో చేరింది. ఆమెకు ధైర్యాన్ని ఇచ్చింది.

అనుకోని పరిస్థితులలో పిల్లలతో పాటుఆ ప్రేమికుడు కూడా ఆమె కారణంగా చిక్కటి సమస్యలలో చిక్కుకున్నాడు.

ఆమె ఎవరు? అలాంటి కష్టాలు ఆమెను ఎందుకు చుట్టుముట్టాయి? ఆమె కొత్త స్నేహితురాలు ఎవరు?

నీ వెనుక నేను అనే మంచి మనసు, ప్రేమించే హృదయం ఎవరిది?

పూర్తి ఉత్కంఠతో రమ్యంగా సాగే నవల. మొదలు పెడితే పుస్తకం కింద పెట్టబుద్ది కాదు.

- గొర్లి శ్రీనివాసరావు

Preview download free pdf of this Telugu book is available at Nee Venuka Nenu