-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
నీ ఊహల్లో.... (free)
Nee Oohallo - free
Author: Shaik Mohammad Gouse
Publisher: Self Published on Kinige
Pages: 49Language: Telugu
Description
మన జీవితంలో రోజూ చాలా సంఘటనలు జరుగుతూ ఉంటాయి.కానీ అన్నింటినీ గుర్తుపెట్టుకోము. మనకు బాగా ఆనందం కలిగించే వాటినీ లేదా బాధని కలిగించే వాటినీ మాత్రమే గుర్తుపెట్టుకుంటాము.
కానీ కొన్ని సంఘటనలు మాత్రం ఒకేసారి ఆనందం+బాధ రెండింటినీ కలిగిస్తాయి. అవి నాకు చాలా ఉన్నాయి. అవన్నీ గుర్తుకుపెట్టుకుని , గుర్తొచ్చినప్పుడల్లా రాస్తే ఇలా కవితలుగా మారాయి.
ఇవి చదివాక మీక్కూడా ఏమమనా గుర్తుకొస్తాయేమో, ఎవరైనా గుర్తుకొస్తారేమో. ..! ఒకవేళ వస్తే మీ జీవితంలో మర్చిపోయిన వ్యక్తిని మళ్ళీ గుర్తుకు తెచ్చిన వాడినవుతాను, అందుకే ఇవన్నీ జతచేసి "నీ ఊహల్లో " అనే పేరుతో మీకందిస్తున్నాను. దీన్ని కూడా "నీ కోసం నా ప్రయాణం" లాగా మంచి విజయవంతం సాధించేవిధంగా చేయాలని కోరుకుంటూ, చేస్తారని ఆశిస్తూ ……………
- S.M. గౌస్
can u send me to mail my ,ail id rajendrareddykvsr@gmail.com