• Nayakudu
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 179.10
    199
    10% discount
    Print Book Help
    Out of stock
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నాయకుడు

    Nayakudu

    Publisher: The Media Factory

    Pages: 104
    Language: Telugu
    Rating
    4.86 Star Rating: Recommended
    4.86 Star Rating: Recommended
    4.86 Star Rating: Recommended
    4.86 Star Rating: Recommended
    4.86 Star Rating: Recommended
    '4.86/5' From 7 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

సరిగ్గా ఉ.7-40 ని.లకు కరీంనగర్‌లోని ఉత్తర తెలంగాణా భవన్ నుంచి కేసీ రావు కాన్వాయ్ సిద్దిపేటకు కదిలింది. భద్రతా కారణాల దృష్ట్యా తాము ఏర్పాటు చేసిన బులెట్ ప్రూఫ్ వాహనంలోనే వెళ్లాలని కేసీ రావును పోలీసులు బలవంతపెట్టారు.

"నన్నెవరు చంపుతారువయ్యా. నాకేం కాదు. మీ బులెట్ ప్రూఫ్ కారు మీరే ఉంచుకోండి" అని కేసీ రావు పోలీసులతో అన్నడు. దీనికి వాళ్ళు ఒప్పుకోలేదు. డీఐజీ రవిశంకర్ అయ్యన్నార్, ఎస్పీ శివశంకర్ రెడ్డి, డీఎస్పీ శ్రీనివాస రావు కలగజేసుకుని తమ ప్రయత్నాలు తాము చేసారు. వాళ్ళ ప్లాన్ వేరేగా ఉంది. ఈ విషయం పసిగట్టడంలో కేసీ రావు టీం విఫలమైంది. చివరికి కేసీ రావు పోలీసుల బులెట్ ప్రూఫ్ వాహనంలో ఎక్కడానికి అంగీకరించారు.

అప్పుడు ఆయన వెంట కెప్టెన్ లక్ష్మీకాంత రావు, నాయిని నరసింహారెడ్డి, విజయరామారావు, ప్రొఫెసర్ జయశంకర్‌లు ఉన్నారు. కొడుకు కేటీ రావు వెనుకాల వేరే వాహనంలో వెంబడిస్తున్నాడు. కేసీ రావు వాహనానికి ముందూ వెనకా వందకు పైగానే వాహనాల కాన్వాయ్ సిద్దిపేటకు బయలేరింది.

ఉత్తర తెలంగాణా భవన్ నుంచి ప్రారంభమైన కేసీ రావు కాన్వాయ్ కోర్టు చౌరస్తా దాటి కమాన్ మీదుగా అల్గునూర్ వైపు వెళుతోంది.

దశాబ్దాలుగా పోరాడుతున్న తెలంగాణా ఉద్యమంలో అతి కీలక ఘట్టం అప్పుడే జరగబోతోందని అప్పుడు అక్కడున్నవారికి తెలియదు. కొద్ది క్షణాల్లో అల్గునూర్ చౌరస్తా వస్తుందనగా కాన్వాయ్ మానేరు బ్రిడ్జి మీదకు చేరింది. అప్పుడే సినిమా క్లైమాక్స్‌కు చేరుకుంది.... !!!!!

Preview download free pdf of this Telugu book is available at Nayakudu
Comment(s) ...

As a great fan of my Leader KCR,i opened this book but my excitement fast disappeared after reading this.One can clearly understand, this book is an Andhra writers view of K.C.Rao.All the details presented in this book are not new to any Telangana person.The writer could not gather a single fact which Telangana people do not know about KCR. The Media Factory(Publisher) was trying to underplay the Telangana movement,KCR and the People of Telangana by doing a Cut,Copy paste of the News articles published by Andhra Editors and their Views.This book is not for Telangana lovers.