• Naxalism
  • Ebook Hide Help
    ₹ 86.4
    96
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నక్సలిజం

    Naxalism

    Pages: 200
    Language: Telugu
    Rating
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మార్క్సిజం అన్నది ఒక మహత్తరమైన మానవతావాదం. ఒక జాతిని మరొక జాతి, ఒక వ్యక్తిని మరొక వ్యక్తీ దోపిడీ చేయడానికి అవకాశంలేని సమానత్వాన్ని, సహోదర భావాన్ని, నిష్కల్మష నిష్కళంక సమాజాన్ని నిర్మించడం దాని ధ్యేయం. పీడిత ప్రజా ఉద్యమాలను నిర్మించడం, వర్గ పోరాటాన్ని కొనసాగించడం, యీ వ్యవస్థనే మార్చుకోవాలన్న చైతన్యం ప్రజలలో పెంపొందిన కొలదీ విప్లవానికి విజృంభించి, పెట్టుబడిదారీ భూస్వామ్య వ్యవస్థను కూల్చి జనతంత్ర ప్రజాస్వామ్యానికి, సోషలిజానికి, కమ్యూనిజానికి పురోగమించడం మార్క్సిజం ధ్యేయం. కార్మిక - కర్షక ఐక్యతను పునాదిగా చేసుకొని నిజమైన కార్మికవర్గ పార్టీ నాయకత్వాన తొలుత రాజ్యాధికారాన్ని చేపట్టి కష్టజీవుల రాజ్యాన్ని నెలకొల్పుకొని తర్వాత వర్గ రహిత సమాజానికి పురోగమించం మార్క్సిస్టు మార్గం.

- ప్రచురణకర్తలు

Preview download free pdf of this Telugu book is available at Naxalism