• Navvulu Baboy Navvulu
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నవ్వులు బాబోయ్ నవ్వులు

    Navvulu Baboy Navvulu

    Author:

    Publisher: Victory Publishers

    Pages: 63
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

జనం అవాక్కయే దెప్పుడు?

పొదుపు చేయడమే లాగో నేర్పించబడును. మనిషికి రూ. 500/- లు ఫీజు మాత్రమే అన్న బోర్డ్‌ ప్రముఖ బ్యాంక్‌ ముందు ఉన్నప్పుడు.

* * *

దొందూ దొందే కామెంట్‌?

మీటర్‌ వేయడం మర్చి పోయానో ఎన్ని డబ్బులడగాలో అర్ధం కావడం లేదు అని ఆటోడ్రైవర్‌ అంటే పర్స్‌ తీసుకురావడం మర్చి పోయాను. నీకు డబ్బులు ఎలా ఇవ్వాలో అర్ధం కావడం లేదు అని ప్రయాణికుడు అనడం.

* * *

బండ్లు ఓడలవడం, ఓడలు బండ్లవడం అంటే?

నేలమీద ఉండల్సిన నిత్యావసర వస్తు ధరలు ఆకాశాన్ని తాకితే ఆకాశంలో ఉండల్సిన విమాన ఛార్జీలు నేలకి దిగి రావడం.

Preview download free pdf of this Telugu book is available at Navvulu Baboy Navvulu