• Navvaloy Navvali
  • Ebook Hide Help
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నవ్వాలోయ్ నవ్వాలి

    Navvaloy Navvali

    Pages: 200
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ పుస్తకం ఒక నవ్వుల హరివిల్లు

జననానికి, మరణానికి మధ్యసాగే ఈ జీవన సమరంలో మనిషి ప్రతిక్షణం ఒత్తిళ్ళకు లోనవుతూ, సమస్యలతో సతమతమవుతూ యాంత్రిక జీవనానికి అలవాటుపడిపోతున్నాడు. ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని కోల్పోతున్నాడు. దానికి కారణం ఒక్కటే...కనీస సరదాలను కూడా అందుకోలేనంత బిజీగా జీవితాన్ని గడపడం. శారీరక సమస్యలకి మందులెన్ని ఉన్నా మానసిక సమస్యలకి మాత్రం భగవంతుడు ప్రసాదించిన అత్యద్భుత ఔషధం మాత్రం నవ్వు.

నవ్వులను మనిషి ఆస్వాదించడానికి మాధ్యమాలు ఎన్నో ఉన్నాయి. అంటే సినిమాలు, టి.వి.లు, లాఫింగ్ క్లబ్‌లు, నాటకాలు, హాస్య పుస్తకాలు లాంటివి. ఇప్పుడు మీ చేతిలో ఉన్నది వాటిలో ఒకటి.

Preview download free pdf of this Telugu book is available at Navvaloy Navvali