• Navaratna Kids Books Set
  • fb
  • Share on Google+
  • Pin it!
 • నవరత్న పిల్లల పుస్తకాలు

  Navaratna Kids Books Set

  Pages: 5000
  Language: Telugu
  Rating
  3 Star Rating: Recommended
  3 Star Rating: Recommended
  3 Star Rating: Recommended
  3 Star Rating: Recommended
  3 Star Rating: Recommended
  '3/5' From 1 votes.
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  '0/5' From 0 premium votes.
Description

పిల్లల సమగ్రాభివృద్ధికి శారీరక, మానసిక వికాసం తప్పనిసరి. చదువుతో పాటు ఆటపాటలు, నీతి, భాషలు, నేర్చుకోడం ఎంతో అవసరం. కథలు, పద్యాలు, సామెతలు, జాతీయాలు వగైరా ఎన్నో తెలుసుకోవాలి. గొప్పవారి గురించి తెలుసుకుని వారి అడుగుజాడలలో నడిచే ప్రయత్నం చేయాలి. పిల్లల్ని ఈ రీతిగా తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ఎంతగానో ఉపయోగపడే పలురకాల పుస్తకాలను అందిస్తున్నారు నవరత్న బుక్ హౌస్.

పిల్లల కోసం కొన్ని ఎంపిక చేసిన ప్రింట్ పుస్తకాలను ఒక సెట్‌గా అందిస్తోంది కినిగె. ఆసక్తిగొల్పే బొమ్మల కథలు, నీతులు నేర్పే శతకాలు, భాషని నేర్పే నిఘంటువులు, వ్యాకరణాలు ఈ సెట్‍లో ఉన్నాయి. పిల్లలకి లెక్కలంటే ఉండే భయాన్ని పోగొట్టే పుస్తకాలు ఉన్నాయి. విజ్ఞానాన్ని సులువుగా అందించే సైన్సు పుస్తకాలు ఉన్నాయి. పొడుపు కథలు ఉన్నాయి. గ్రామీణ ఆటల పుస్తకాలతో పాటు, ఆధునిక క్రీడల పుస్తకాలు ఉన్నాయి. మహనీయుల సంగ్రహ చరిత్రలు ఉన్నాయి.

పిల్లలకి అన్ని విధాలుగా ఉపకరించే ఈ ప్రింట్ పుస్తకాల సెట్‌ని మీ స్కూల్‌కి బహుమతిగా ఇవ్వచ్చు, మీ లైబ్రరీకి కానుకగా ఇవ్వచ్చు.

ఈ సెట్ లో లభించే పుస్తకాలు:
సులభంగా హిందీలో మాట్లాడుకుందాంహిందీ తెలుగు నిఘంటువు హర్డ్ బౌండ్
బాల వ్యాకరణంHindi English Dictionary Hard Bound
తెలుగు వ్యాకరణంవిజ్ఞాన సర్వస్వ ఖగోళ శాస్త్ర నిఘంటువు
తెలుగు సామెతలుడిక్షనరి ఆఫ్ జువాలజి
తెలుగు వ్యాసాలు లేఖలుతెలుఁగు భాషా సారూప్య పదకోశము
నవీన వ్యాసమంజరివైద్య నిఘంటువు
హైస్కూల్ ఇంగ్లీష్ గ్రామర్ & కాంపోజిషన్గణిత శాస్త్రం ఇంగ్లీషు-తెలుగు-నిఘంటువు
సులభంగా ఇంగ్లీషు నేర్చుకోతెలుగు-తెలుగు నిఘంటువు
స్పోకెన్ ఇంగ్లీష్ & ఇంగ్లీష్ గ్రామర్భౌతిక శాస్త్రం ఇంగ్లీషు-తెలుగు-నిఘంటువు
ప్రసిద్ధ ఆంగ్ల సామెతలురసాయన శాస్త్రం ఇంగ్లీషు-తెలుగు-నిఘంటువు
ప్రసిద్ధ ఆంగ్ల సామెతలు మరియు మహనీయుల సూక్తులుహిందీ-తెలుగు నిఘంటువు
తెలుగు సామెతలు హర్డ్ బౌండ్ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు
తెలుగు జాతీయాలుతెలుగు-ఇంగ్లీషు నిఘంటువు
ప్రసిద్ధ సూక్తులుత్రిభాషా డిక్షనరీ
ఆంగ్లభాషలో అనర్గళంగా మాట్లాడండివృక్ష శాస్త్రం ఇంగ్లీషు-తెలుగు-నిఘంటువు
మానవ శరీర నిర్మాణము ముఖ్య అవయవముల పాత్ర
సైన్సులో పొడుపు కథలుసంస్కృతాంధ్ర పదకోశము
ప్రసిద్ధ భారతీయ శాస్త్రవేత్తలుగణిత సచిత్ర పదకోశం
ప్రపంచ ప్రసిద్ధ శాస్త్రవేత్తలువ్యాపార గణితం
పిల్లల బొమ్మల చాణక్యసులభంగా గణిత సూత్రాలు
ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశంఅంకెల భారతం
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణయ్యబీజగణితం
జవహర్‌లాల్ నెహ్రూదశాంశ భిన్నాలు
గౌతమ బుద్ధుడుసంఖ్యలతో సరదాలు
మహాత్మాగాంధిదూరం - భారం
దుర్గాబాయి దేశ్‌ముఖ్గణిత పరికర్మలు
పిల్లల బొమ్మల స్వామి వివేకానందఅంకెలతో ఆటలు
సుభాష్ చంద్రబోస్కాలమానం
అల్లూరి సీతారామరాజురేఖా గణితం
డా.బి.ఆర్. అంబేద్కర్క్షేత్రమితి
అబ్దుల్ కలాంసులభంగా ప్రాథమిక గణిత విజ్ఞానం
శ్రీమతి ఇందిరాగాంధిగణితంలో పొడుపు కథలు
ఫ్లారెన్స్ నైటింగేల్గణిత దర్శిని
సరోజనీ నాయుడుసులభంగా గణిత శాస్త్రం నేర్చుకుందాం
మదర్ థెరిసాఆల్‌జీబ్రా – గుండె గాబరా
భగత్‌సింగ్టెన్నిస్
డాక్టర్ బాబు రాజేంద్రప్రసాద్బ్యాడ్మింటన్
రవీంద్రనాధ్ ఠాగూర్వాలీబాల్
పొడుపు కథలుకబడ్డీ
బామ్మ చెప్పిన బంగారు నీతి కథలు మొదటి భాగముక్రికెట్
బామ్మ చెప్పిన బంగారు నీతి కథలు ద్వితీయ భాగముఖో.ఖో
అల్లావుద్దీన్ అద్భుత దీపంబాల్ బ్యాడ్మింటన్
విక్రమ్ బేతాళ కథలుహకీ క్రీడా మాంత్రికుడు
గలివర్ సాహస యాత్రలుమన గ్రామీణ ఆటలు 1
ప్రపంచ అద్భుత కథలుమన గ్రామీణ ఆటలు 2
పిల్లల బొమ్మల జాతక కథలుమన గ్రామీణ ఆటలు 3
అక్బర్ - బీర్బల్ కథలుసంపూర్ణ నీతి చంద్రిక
పంచతంత్రం 1భర్తృహరి సుభాషితములు
పంచతంత్రం-2తెలుగు శతక మంజరి
అరేబియన్ నైట్స్ కథలు-1ఆధునికాంధ్ర కవులు
అరేబియన్ నైట్స్ కథలు-2తెలుగు బాలల గేయాలు
పిల్లల బొమ్మల భాగవతంవేమన పద్యరత్నాకరము
నసీరుద్దీన్ కథలుభాస్కర శతకం
పిల్లల బొమ్మల ఆలీబాబా 40 దొంగలుదాశరథీ శతకం
సింద్‌బాద్ సాహస యాత్రలుసుమతీ శతకం
మానవ శరీర నిర్మాణ శాస్త్రం, శరీర ధర్మ శాస్త్రం మరియు వ్యాయామ శరీర ధర్మ శాస్త్రంవేమన శతకం