• Navanavam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నవనవం

    Navanavam

    Author:

    Pages: 77
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

గొప్ప కావ్యానికి ఒక లక్షణం అది ఎప్పుడూ కొత్తగా నవనవలాడుతూ వుండటం.

గొప్పకవులు ఏ కాలం వారైనా సమకాలికులే.

వాల్మీకి వ్యాసుడు కాళిదాసు అలాంటివారు. వారి కావ్యాలు అలాంటివి.

బుద్ధుడు ఎంత గొప్పకవో ధమ్మపదం చూస్తే తెలుస్తుంది.

ఆ మహానుభావుల్ని చదువుకొని ఆనందించి తనకూ, ఈనాటి కాలానికీ, ఏమి చెబితే ఎట్లా చెబితే మేలు జరుగుతుందని అనుకొన్నాడో అట్లా తన భాషలో చెప్పిన అనువాదాలివి.

* * *


అందరిలోనూ కాలం
కడు శక్తివంతమైంది
దానికి ప్రత్యేకంగా ఎవరిమీదా
అధికమైన ప్రీతి లేదు
శూరులు బలవంతులు
యుద్ధంలో నిలబడి నెగ్గినవారు
కాలం తోసుకొచ్చినపుడు
ఇసుకతో కట్టిన అడ్డుకట్టల్లా
కొట్టుకుపోతారు

Preview download free pdf of this Telugu book is available at Navanavam
Comment(s) ...

This book is now available in Tenglish script with Kinige. For details, click the link.