• Navanatha Kathasaramu - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • నవనాథ కథాసారము (free)

    Navanatha Kathasaramu - free

    Pages: 120
    Language: Telugu
    Rating
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 2 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కలి మలం అంటకుండా, జీవులందరూ తరించేది గురు అనుగ్రహం చేతనే. ప్రత్యక్ష గురువులు లేని వారికి సత్వ శుద్ధి సమదర్శనము, శమదమాది సాధనా షట్కము, సత్యన్వేషణ కలుగుటకు పరమ బాగవతోత్తముల చరిత్రలు మిగుల ఉపయుక్తములు.

గురుసేవ, శుశ్రూష, సత్వము, గురువుగారి నందు గురి కలుగుటకు నవనాథ చరిత్ర పారయణ మిగుల ఆవశ్యకము. బ్రహ్మగ్న్యానులకు శరీర ధారణ, అనుగ్రహమందించుట, సాధకులకు సహాయము ఒసగుట ఒక క్రీడ, ఒక లీల. పిలిచిన పలికెడి దత్తుడు వారి ప్రభువు. అహం తొలగిపోగానే, పిపీలికాది బ్రహ్మాండ పర్యంతము వ్యాపకుడైన, ఆ పరమాత్మ తానేనని తెలియుటే గురు ప్రబోధ సారము.

నవనాథ కథాసారము అనెది ఈ సత్గ్రంథము అమృతోపమానము కాక అమృతమే. ఈ సత్గ్రంథమును పఠించి సాధకులు, ఆర్తులు, భక్తులు, జిఙ్గ్యాశువులు అమృతానుబావులగుదురు గాక.