• Navanatha Charitra
  • Ebook Hide Help
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నవనాథ చరిత్ర

    Navanatha Charitra

    Publisher: Mohan Publications

    Pages: 140
    Language: Telugu
    Rating
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

శ్రీ ఇసుకపల్లి సంజీవశర్మ గారిచే రచింపబడిన శ్రీ నవనాథ చరిత్ర ఒక మహత్తర గ్రంథం. నవనాథ చరిత్ర 108మార్లు పారాయణ చేయవలెను. సుప్రసిద్ధ రచయితతో నవనాథ చరిత్ర అందించుటకు సంతోషిస్తున్నాము. తెలుగులో మొట్టమొదటి సారిగా నవనాథ చరిత్ర అందించుటకు సంతోషిస్తున్నాము. నవనాథ చరిత్ర సంజీవ శర్మగారిచే అందించాలని మా ఆకాంక్ష ఈనాటికి నెరవేరింది. మీ కుటుంబంలో ఉన్న బాల బాలికలకు, యువతులకు, యువకులకు నవనాథ చరిత్ర పారాయణ చేయమనగలరు. నవనాథ చరిత్ర పారాయణ చేయటం మనసు ఏకాగ్రత కాగలదు. ముఖ్యముగా అందరిని అలరించాలని ఆశిస్తూ నవనాథ చరిత్ర విడుదల చేసివున్నాము. శ్రీ ఇసుకపల్లి సంజీవశర్మ గారు నవనాథ చరిత్ర రాయటంలో సిద్ధ హస్తులు. నవనాథ చరిత్ర ఒక్క రోజులో పారాయణం చేయవచ్చును. వీలైనవారు 108 మార్లు కూడ పారాయణ చేయగలరు.

- డా. ఆదిపూడి వేంకట శివ సాయిరామ్

Preview download free pdf of this Telugu book is available at Navanatha Charitra