• Navagrapha Doshalu Tantrika Pariharalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 64.8
    72
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నవగ్రహ దోషాలు తాంత్రిక పరిహారాలు

    Navagrapha Doshalu Tantrika Pariharalu

    Author:

    Pages: 136
    Language: Telugu
    Rating
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    '4.50/5' From 2 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

ఈ కలియుగం గ్రహాధీనం. మానవులందరూ పూర్వజన్మలలో వారు చేసిన పుణ్య పాపకర్మ ఫలాల్ని అనుసరించి ప్రస్తుత జన్మలో సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉంటారు. అయితే, ఈ కర్మఫలాలని అనుభవింపజేసేవి నవగ్రహాలు.

నవగ్రహాలు అన్నీ తమతమ అంతర్దశలలో జాతకుడి కర్మ ప్రారాబ్దానుసారం అతడికి సుఖాల్ని బాధల్ని కలిగిస్తూ వుంటాయి.

ఇలా మానవులు నవగ్రహదోషాల ద్వారా కష్టాలు పడవలసిందేనా అంటే, వీటికి కొన్ని పరిహారాలని పూర్వజ్యోతిష పండితులు తమ తమ గ్రంథాలలో తెలియజేసారు. మరికొంతమంది తమ సాధనాశక్తితో వివిధ రకాల తాంత్రిక పరిహారాలని సూచించారు.

అందరికీ నవగ్రహానుగ్రహం కలగాలనే ఆశయంతో వివిధ గ్రంథాలలో తెలుపబడిన నవగ్రహదోషాలకి తాంత్రిక పరిహారాలని, అదే విధంగా నవగ్రహ మంత్రాలని, గ్రహశాంతి కలిగించే నవగ్రహ కవచ స్తోత్రాన్ని ఒక సంకలనంగా రూపొందించి ఈ గ్రంథంలో అందిస్తున్నాము.

- ప్రకాశకులు

Preview download free pdf of this Telugu book is available at Navagrapha Doshalu Tantrika Pariharalu