• Navagraha Poojakalpam
  • Ebook Hide Help
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నవగ్రహ పూజాకల్పం

    Navagraha Poojakalpam

    Publisher: Victory Publishers

    Pages: 120
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

ఈ కలియుగంలో దేవతలతో సమానంగా నవగ్రహాలకి కూడా ప్రాధాన్యం ఇవ్వబడింది. మనుషులు చేసిన కర్మలను అనుసరించే వారికి శుభాశుభ ఫలితాల్ని నవగ్రహాలు అందిస్తుంటాయి.

నవగ్రహాల్లో ప్రతీ గ్రహమూ శుభాన్ని - అశుభాన్ని రెండిటినీ కలిగిస్తుంది. ఈ శుభాశుభాలనేవి ఆ జాతకుడి గ్రహస్థితిని బట్టి వుంటుంది. మరి నవగ్రహాల ద్వారా కలిగే అశుభాల్ని నివారించుకోవటానికి మార్గం లేదా అంటే ఉంది. అది నవగ్రహాలని నిత్యం స్తుతిస్తూ, పూజిస్తూ వుండడం. ఆయా గ్రహమంత్రాల్ని జపం చేయటం లేదా చేయించుకోవటం. వీటి ద్వారా నవగ్రహ శాంతిని పొందచ్చు. ఈ నవగ్రహ పూజ, జప దానాల వల్ల పూర్తిగా దోషం నుంచి తప్పించుకోలేకపోయినా, ఆ దోషం ద్వారా కలుగబోయే పెద్ద ప్రమాదం నుంచి సులభంగా బైటపడవచ్చు. ప్రాణాపాయ స్థితి నుంచి ఏదో ఒక చిన్నగాయంతో తప్పించుకోవచ్చు. ఎందుకంటే చేసిన కర్మ ఎవరైనా అనుభవించి తీరాల్సిందే కనుక.

నవగ్రహాలు సంతృప్తి చెంది మనుషులకి సుఖశాంతుల్ని ప్రసాదించాలంటే వాటిని దేవతల్లా భావించి ఆరాధించాలి. నవగ్రహ పూజాకల్పం అనే ఈ గ్రంథంలో అన్ని వర్ణాలవారూ స్వయంగా చేసుకునేలా నవగ్రహాలన్నింటికీ కలిపి ఒకేసారి పూజ చేసుకునేందుకు వీలుగా నవగ్రహాల షోడశోపచార పూజా విధానాన్ని, అలాగే ఒక్కో గ్రహానికి విడివిడిగా పూజ చేసుకునేందుకు అనువుగా తొమ్మిది గ్రహాలకీ తొమ్మిది షోడశోపచార పూజల్ని అందించాము. వీటితో పాటు నవగ్రహాల స్తోత్రాల్ని, నవగ్రహాధి నాయకుడైన శ్రీ సూర్యుడి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని కూడా చేర్చాము.

అందరికీ నవగ్రహానుగ్రహం కలగాలని ఆశిస్తూ....

- ప్రచురణకర్త - సంకలన కర్త

Preview download free pdf of this Telugu book is available at Navagraha Poojakalpam