• Nava Jeevanam
  • Print Book Help
    Out of stock
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నవ జీవనం

    Nava Jeevanam

    Publisher: Yuva Bharathi

    Pages: 54
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

దినం దినం కలుషితమైపోతున్న పర్యావరణాన్ని ఎలా పరిరక్షించుకోవాలో తెలిపే రూపకం ఈ 'నవజీవనం'. ఈనాడు మానవుని నవజీవనానికి అనివార్యంగా అవసరమైనది ఏమిటో, పర్యావరణం అంటే ఏమిటో, జలకాలుష్యం ఎలా జరుగుతున్నదో, ఆ కాలుష్యం వల్ల వ్యాపించే వ్యాధులెలాంటివో, జల కాలుష్యనివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలెలాంటివో చక్కగా శాస్త్రీయంగా ఈ రూపకంలో వివరించారు డా. భాస్కరరావుగారు. అలాగే వాయుకాలుష్యాన్ని గూర్చి, ఘనపదార్థవ్యర్థాలను గూర్చి, చెట్ల పరిరక్షణను గూర్చి ఈ రూపకంలో విశదీకరించి, ప్రకృతి సమతౌల్యాన్ని ఎలా సాధించాలో సూచించారు. పర్యావరణకాలుష్య కారణాలనూ, దాని వల్ల కలిగే అనర్థాలనూ చెపుతూనే పర్యావరణ పరిరక్షణోపాయాలను కూడా సూచించి, డా. భాస్కరరావు చాలా మంచి పని చేశారు. శాస్త్రపదజాలం గేయంలో ఒదుగడం కష్టం. అయినా శాస్త్రీయ వ్యాసాంశాన్ని సంగీతరూపకంగా మలచి జనబాహుళ్యప్రచారానికి అవకాశం కల్పించారు రచయిత శ్రీ భాస్కరరావుగారు. ఈ రూపకం ఆకాశవాణి హైద్రాబాదు కేంద్రం నుండి ప్రసారం కావడం కూడా రూపకం ప్రయోజనాన్ని చాటుతున్నది.

- అధ్యక్షులు, యువభారతి