• Natyambujam Natya Asokam
  • Ebook Hide Help
    ₹ 216
    240
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నాట్యాంబుజము & నాట్య అశోకము

    Natyambujam Natya Asokam

    Pages: 330
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

తెలుగుదేశాన్ని ప్రభావితం చేసిన మహామహులు – ఆ రోజుల్లో ముగ్గురని పెద్దలు చెప్తారు. బందరులో బ్రహ్మశ్రీ పురాణం సూరిశాస్త్రిగారు, పసుమర్తి యజ్ఞనారాయణ శాస్త్రిగారు, రాజమండ్రిలో శ్రీపాద కామేశ్వరరావుగారు. వీరు ఆనాడే నాటకరంగానికి సంబంధించిన విమర్శనాత్మక రచనలు చేసినవారు. నాటకం సృష్టి, విమర్శ తుష్టి, సంపన్న కుటుంబం నుంచి వచ్చిన సూరిశాస్త్రిగారు- ఇహానికీ పరానికీ చక్కని సంస్కారయుతమైన నిచ్చెన ఏర్పాటుచేసుకున్న పుణ్య పురుషులు. ఎప్పుడో గత శతాబ్దపు రెండో దశకంలో వారు రచించిన ‘నాట్యాంబుజము’, ’నాట్య అశోకము’ గ్రంథాలను మళ్ళీ ఈ తరం నాటక ప్రియుల చేతికి అందించాలన్న ప్రయత్నమే ఈ ప్రచురణ.

- మల్లాది సచ్చిదానందమూర్తి

Preview download free pdf of this Telugu book is available at Natyambujam Natya Asokam