• NatyaSastra
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నాట్యశాస్త్ర

    NatyaSastra

    Author:

    Pages: 72
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

భరతమహాముని నాట్యశాస్త్రాన్ని విస్తృతంగా 36 అథ్యాయాలలో వివరించినాడు. నాట్యశాస్త్రము బ్రహ్మముఖము నుండి నాట్యవేదముగా ఆవిర్భవించింది. నాట్య శాస్త్రము చాలా విస్తృతమైనది. ఇట్టి నాట్యశాస్త్రమును సర్వజనరంజకముగా పఠనపాఠనాదులలో ఆధునిక కాలములో కూడ వ్యాప్తిచేయుటకు సంకల్పించుట- గొప్ప విశేషము. దీని సమగ్రాధ్యయనమునకు కనీసము 6 సంవత్సరములు పూర్తి సమయము వినియోగించ వలసియుండును. కాని అంత అవకాశము విద్యార్థులకుండుట లేదు కావున కేవలము పరిచయు మొనర్చుటకు గ్రంథములను గ్రంథ విషయములను సంగ్రహము చేయవలసివచ్చుచున్నది.

ప్రస్తుతము ఇతర పాఠన గ్రంథములలో గాని ప్రత్యేక పాఠ్య గ్రంథాలుగా కొన్ని నాట్యశాస్త్ర విషయములను ఏర్పరచవలసియున్నది. ఇది ఒక్కోక్క గంటగా ప్రతిపాఠశాల యందు విద్యార్థినీ విద్యార్థులకు పదవతరగతి వరకు- నేర్పే ప్రయత్నము సాగాలి. సంస్కృతముతో పాటు సంస్కృతిని, సంస్కృతితో పాటు సంస్కృతాన్ని కూడ బోధించి. ధేశభక్తిని సాధించవలసిన ఆవశ్యకత ఏంతేని కలదు.

పై ఆవశ్యకతను గుర్తించి కళామిత్ర శ్రీ ఆర్‌.రవిశర్మగారు, శ్రీ బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రిగారు కలిసి చేసిన ఈ ప్రయత్నము సఫలము కావలసినదిగా కోరుతున్నాను.

- శ్రీ దోర్బల ప్రభాకరశర్మ

Preview download free pdf of this Telugu book is available at NatyaSastra