• Natudu
  • Print Book Help
    Out of stock
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నటుడు

    Natudu

    Publisher: Natali Prachuranalu

    Pages: 76
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

‘నటుడు’ ఇది చిన్నపుస్తకం! నిడివి చిన్నదైనా, పెద్దపెద్ద పుస్తకాల్లో దొరకని గొప్ప విషయాలు యీ పుస్తకంలో పొందు పర్చబడ్డాయి. ఇది మంచి పుస్తకం. నటులు చదివి భద్రపర్చుకోవలసిన పుస్తకం! పాత్రల స్వరూపం, స్వభావం, సాధనావశ్యకత, శిక్షణ, క్రమశిక్షణ, సృజనాత్మకత మొదలైన విలువగల అంశాలు యీపుస్తకం వల్ల నటులు తెల్సుకోవచ్చు. నాటక జిజ్ఞాసువులకు అమృతభాండం చేతికి అందినంత ఆనందం కలుగుతుంది. నేను యీ పుస్తకం చదువుతూ ఒక కొత్త స్నేహితుణ్ణి పరిచయం చేసుకున్నట్టు ఆనందించాను. మళ్ళీ మళ్ళీ చదివి పాత స్నేహితుణ్ణి కలుసుకున్న అనుభూతి పొందాను. ఈ పుస్తకం, నా నమ్మిక – వర్ధమానులకు, ప్రవర్ధమానులకు “కరదీపిక” వంటిది.