• Natika Vatika
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 216
    240
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నాటికా వాటిక

    Natika Vatika

    Author:

    Pages: 452
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

''కావ్యేషు నాటకం రమ్యం'' అన్నారు పెద్దలు. నాటిక కూడ నాటకాంశమే. ఈ నాటికలన్నీ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ద్వారా ప్రసారం చేయబడ్డాయి. ఇవి ఎక్కువగా హాస్యప్రధానమైనవి. షడ్రుచులలో అందరూ ఎక్కువగా ఇష్టపడేది తీపి ఎలాగో, అలాగే నవరసాలలో అందర్నీ అలరించేది హాస్యరసమే. తన సృష్టిలోని ప్రాణులన్నిటిలో కేవలం మానవుడి కొక్కడికే భగవంతుడిచ్చిన వరం నవ్వు. మనిషి యొక్క శారీరక ఆరోగ్యానికి నవ్వు మంచి టానిక్‌ అని వైద్య శాస్త్ర నిపుణులూ, మానసిక ఆరోగ్యానికి దివ్యౌషధమని మనస్తత్వ శాస్త్రజ్ఞులూ తెలిపియున్నారు. హాయిగా నవ్వుకోవడనికి పెట్టుబడి అక్కర్లేదు, మనసారా నవ్వడం ఖర్చుతో కూడుకున్న పనీ కాదు. కాని నేటి యాంత్రిక యుగంలో ఇంకా చెప్పాలంటే కంప్యూటరు యుగంలో మనిషి నిత్యం అనేకమైన ఒత్తిళ్లతో సతమతమవుతూ నవ్వుకు దూరమైపోతున్నాడు. నవ్వలేకపోతున్నాడు.

అందుకే ఈ నాటికా వాటికలోని హాస్యకుసుమాలను ఆఘ్రాణించి పాఠకులు నవ్వగలిగితే నా ఈ చిన్ని ప్రయత్నం సఫలీకృతమైనట్లే. నలుగుర్ని నవ్వించగలిగేనన్న సంతృప్తీ, ఆనందమూ నాకు మిగులుతాయి. అంచేత నవ్వుల పువ్వులు ఏరుకోండిక.

- పతి సన్యాసేశ్వర మురళీధర శర్మ

Preview download free pdf of this Telugu book is available at Natika Vatika