• Natanalo Uttama Sikshana
  • Print Book Help
    Out of stock
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నటనలో ఉత్తమ శిక్షణ

    Natanalo Uttama Sikshana

    Publisher: Shaili Publications

    Pages: 88
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఇది చిన్న పుస్తకం! నిడివి చిన్నదైనా, పెద్ద పెద్ద పుస్తకాలలో దొరకని గొప్ప విషయాలు యీ పుస్తకంలో పొందుపరచబడ్డాయి. ఇది మంచి పుస్తకం. నటులు చదివి భద్రపరుచుకోవాల్సిన పుస్తకం!

పాత్రల స్వరూపం, స్వభావం, సాధానావశ్యకత, శిక్షణ, క్రమశిక్షణ, సృజనాత్మకత. మొదలైన విలువగల అంశాలు యీ పుస్తకం వలన నటులు తెల్సుకోవచ్చు. నాటక జిజ్ఞాసువులకు అమృతభాండం చేతికి అందినంత ఆనందం కలుగుతుంది. నేను యీ పుస్తకం చదువుతూ ఒక కొత్త స్నేహితుడుని పరిచయం చేసుకున్నట్లు ఆనందించాను. మళ్ళీ మళ్ళీ చదివి పాత స్నేహితుడిని కల్సుకున్న అనుభూతిని పొందాను. ఈ పుస్తకం - నా నమ్మిక - వర్థమానులకు, ప్రవర్ధమానులకు "కరదీపిక" లాంటిది.

- కె. యన్. టి. శాయి, నటుడు, దర్శకుడు, రచయిత