• Natana
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నటన

    Natana

    Publisher: Natali Prachuranalu

    Pages: 72
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

పల్లె, పట్టణం, ప్రవాసం, ఏ ప్రాంతంలోనైనా పది తెలుగు కుటుంబాలు ఉంటే చాలు, ఒక రామ మందిరం కనీసం ఒక నాటక సంస్థ విధిగా ఉంటాయి. తెలుగు వానికి రాముడంటే ఎంత భక్తో, నాటకం అంటే అంత రక్తి. అందుకే ఆంధ్రాలో ఉన్నన్ని నాటక పరిషత్తులు ఇంకెక్కడా లేవు. అలాగే ఆంధ్రాలో ఉన్నంత మంది నటులు ఇంకెక్కడాలేరు. కనకనే ఎన్ని సినిమాలు ఇబ్బడి ముబ్బడిగా పెచ్చరిల్లినా, ఎంత అశ్లీల వేషధారణతో ఉవ్వెత్తున ఎగసిపడినా, నాటకరంగం ఆంధ్రాలో అంతరించలేదు. కాకపోతే ఆర్థికంగా వర్ధిల్లడం లేదు. ఆర్ధికవ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడానికి కారణం, చూసేవారికన్నా వేసే వాళ్ళే ఎక్కువైపోతున్నంతగా నటుల సంఖ్య వెల్లి విరియడం! ముఖానికి రంగు పులుముకొని, రంగస్థలం దున్నడం తెలుగు నటుడికి పరమానందం! పది మంది కంటపడితే ఏ సినిమా ఛాన్సన్నా రావచ్చునన్న ఆశ!